Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ దిశలో డబ్బు పెట్టారా? అప్పుల ఊబిలో పడటం ఖాయం!

5 May 2026

బెంగాల్లో దీదీని నిండా ముంచిన SIR-ఇన్ని సీట్లలో షాకింగ్ లెక్కలు..! | Did Voter Deletions Under SIR Cost Trinamool Seats? Here Is What the Numbers Reveal

5 May 2026

తల్లి మరణంతో అనాథైన 50 రోజుల పసిపాప.. కష్టకాలంలో స్నేహితుడికి పూర్వ విద్యార్థుల భరోసా!

5 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మధ్యప్రదేశ్‌లో యువకుడి ప్రాణం తీసిన చెప్పు..
తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో యువకుడి ప్రాణం తీసిన చెప్పు..

.By .28 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మధ్యప్రదేశ్‌లో యువకుడి ప్రాణం తీసిన చెప్పు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది. నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాళ్ల పైకివస్తూ పోతూ ఉంది. దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది. ఆయుష్‌ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు. అయితే చెప్పును చేతితో తీసుకోవచ్చనుకున్నాడు. దీంతో ఆయుష్‌ చేయి చాపబోయాడు. రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టుతప్పి అతడు నీళ్లలో పడిపోయాడు. అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టుదొరక్క.. స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. ఒడ్డున ఉన్న స్నేహితులకు ఏం చేయాలో తెలియక భోరున ఏడుస్తూ అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం.. చివరికి ఆయుష్‌ మృతదేహాన్ని బయటకు తీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెప్పారు?

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఈ దిశలో డబ్బు పెట్టారా? అప్పుల ఊబిలో పడటం ఖాయం!

5 May 2026

బెంగాల్లో దీదీని నిండా ముంచిన SIR-ఇన్ని సీట్లలో షాకింగ్ లెక్కలు..! | Did Voter Deletions Under SIR Cost Trinamool Seats? Here Is What the Numbers Reveal

5 May 2026

OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

5 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఈ దిశలో డబ్బు పెట్టారా? అప్పుల ఊబిలో పడటం ఖాయం!

5 May 2026

మనలో చాలా మంది ఇళ్లలో బీరువా లేదా లాకర్ ఉంటుంది. కొందరు వాటిని వాస్తు ప్రకారం అమర్చుతారు. మరికొందరు స్థల…

బెంగాల్లో దీదీని నిండా ముంచిన SIR-ఇన్ని సీట్లలో షాకింగ్ లెక్కలు..! | Did Voter Deletions Under SIR Cost Trinamool Seats? Here Is What the Numbers Reveal

5 May 2026

తల్లి మరణంతో అనాథైన 50 రోజుల పసిపాప.. కష్టకాలంలో స్నేహితుడికి పూర్వ విద్యార్థుల భరోసా!

5 May 2026

OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

5 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఈ దిశలో డబ్బు పెట్టారా? అప్పుల ఊబిలో పడటం ఖాయం!

5 May 2026

బెంగాల్లో దీదీని నిండా ముంచిన SIR-ఇన్ని సీట్లలో షాకింగ్ లెక్కలు..! | Did Voter Deletions Under SIR Cost Trinamool Seats? Here Is What the Numbers Reveal

5 May 2026

తల్లి మరణంతో అనాథైన 50 రోజుల పసిపాప.. కష్టకాలంలో స్నేహితుడికి పూర్వ విద్యార్థుల భరోసా!

5 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.