Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన! | Parliament Clash: Amit Shah vs Akhilesh Yadav Over Caste Census and Muslim Reservation in Lok Sabha.

16 April 2026

Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

16 April 2026

నరసాపురం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..! | Railway Launches Narasapur-Tirupati Weekly Express: Launch Date, Full Schedule & Halts Revealed

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Earthquake Today: బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు… రిక్టర్ స్కేల‌్‌పై 6.3గా నమోదు
తాజా వార్తలు

Earthquake Today: బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు… రిక్టర్ స్కేల‌్‌పై 6.3గా నమోదు

.By .29 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Earthquake Today: బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు… రిక్టర్ స్కేల‌్‌పై 6.3గా నమోదు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల‌్‌పై 6.3గా రికార్డయింది. పలు ప్రాంతాలపై భూకంపం ఎఫెక్ట్‌ పడింది. పోర్ట్ బ్లెయిర్ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత అటు మలేసియా, ఇండోనేసియాల వరకు చూపింది. భూంకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు వచ్చింది.

బంగాళాఖాతంలో 6.82 ఉత్తర అక్షాంశం, 93.37 తూర్పు రేఖాంశం మధ్య అర్ధరాత్రి దాటిన తరువాత సరిగ్గా 12:11 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. అండమాన్ నికోబార్ ఐలండ్ కు నైరుతి దిశగా 63, ఇండొనేసియాలోని బందా ఏక్ కు ఆగ్నేయ దిశగా 42, ఒడిశాకు ఈశాన్య దిక్కున 198 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది.

సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ తన ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు ఉవ్వెతున్న ఎగసిపడ్డాయి. మత్స్యకార గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు.

తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ ప్రచారం జరిగింది. చివరికి అలాంటి హెచ్చరికలేవీ లేకపోవడంతో అంతా లక్షణ్ పూర్, సీతాపూర్, హెన్రీ లారెన్స్ ఐలాండ్స్, మధుబన్ ఆర్వీ, వైపర్ ఐలాండ్స్.. వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అటు ఇండోనేసియాలో బండా ఏక్ వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది.

EQ of M: 6.3, On: 29/07/2025 00:11:50 IST, Lat: 6.82 N, Long: 93.37 E, Depth: 10 Km, Location: Bay of Bengal.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QZdzAeIift

— National Center for Seismology (@NCS_Earthquake) July 28, 2025

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన! | Parliament Clash: Amit Shah vs Akhilesh Yadav Over Caste Census and Muslim Reservation in Lok Sabha.

16 April 2026

Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

16 April 2026

నరసాపురం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..! | Railway Launches Narasapur-Tirupati Weekly Express: Launch Date, Full Schedule & Halts Revealed

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన! | Parliament Clash: Amit Shah vs Akhilesh Yadav Over Caste Census and Muslim Reservation in Lok Sabha.

16 April 2026

India oi-Lingareddy Gajjala Published: Thursday, April 16, 2026, 12:55 [IST] లోక్‌సభలో బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. మహిళా…

Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

16 April 2026

నరసాపురం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..! | Railway Launches Narasapur-Tirupati Weekly Express: Launch Date, Full Schedule & Halts Revealed

16 April 2026

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన! | Parliament Clash: Amit Shah vs Akhilesh Yadav Over Caste Census and Muslim Reservation in Lok Sabha.

16 April 2026

Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

16 April 2026

నరసాపురం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..! | Railway Launches Narasapur-Tirupati Weekly Express: Launch Date, Full Schedule & Halts Revealed

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.