Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉక్కులాంటి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆంధ్రా స్పెషల్ లడ్డు ఇలా తయారు చేసుకుంటే అమేంజింగ్ అనాల్సిందే

12 March 2026

Electric Cars: ఈ ఎలక్ట్రిక్‌ కారు మామూలుగా లేదుగా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్‌!

12 March 2026

Hormuz: హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Watch: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ జల సవ్వడి.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
తెలంగాణ

Watch: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ జల సవ్వడి.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

.By .29 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ జల సవ్వడి.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తివేశారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది.. ఇన్‌ఫ్లో 2,01,743, ఔట్‌ఫ్లో 41,985 క్యూసెక్కులు ఉంది.. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో క్రస్ట్ గేట్లు తెరుచునున్నాయి..

క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు క్యూ కడుతున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఉంగరాల యాదగిరి.. రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడిపోయాడు..

12 March 2026

10th Class Exam Evaluation 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం తేదీలు ఇవే.. ఫలితాలు ఎప్పుడంటే?

12 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ బంద్.. రెడీగా ఉండండి..

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉక్కులాంటి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆంధ్రా స్పెషల్ లడ్డు ఇలా తయారు చేసుకుంటే అమేంజింగ్ అనాల్సిందే

12 March 2026

మినప సున్నుండలు.. నల్ల మినుములతో తయారుచేసే బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన సాంప్రదాయ పిండి వంటకం.. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, శారీరక…

Electric Cars: ఈ ఎలక్ట్రిక్‌ కారు మామూలుగా లేదుగా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్‌!

12 March 2026

Hormuz: హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!

12 March 2026

IPL Schedule: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉక్కులాంటి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆంధ్రా స్పెషల్ లడ్డు ఇలా తయారు చేసుకుంటే అమేంజింగ్ అనాల్సిందే

12 March 2026

Electric Cars: ఈ ఎలక్ట్రిక్‌ కారు మామూలుగా లేదుగా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్‌!

12 March 2026

Hormuz: హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.