iQOO Neo 10R.. రూ.25 వేల లోపు టాప్ 5 ఫోన్లలో iQOO నియో 10R ఒకటి. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3, UFS 4.0 స్టోరేజ్, LPDDR5X RAM తో వస్తోంది. ముఖ్యంగా ఫోన్లు గేమ్స్ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 144Hz AMOLED ప్యానెల్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6400mAh బ్యాటరీతో వస్తోంది. ఇది FunTouch OS ప్రాసెసర్‌తో నడుస్తుంది.