Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జీతం ఎవడికి కావాలి..? మతిపోగొట్టే Gen Z జాబ్‌ మైండ్‌ సెట్‌..!

19 March 2026

వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?

19 March 2026

Tirumala Lost Gold Chain Handed Over To Tamil Nadu Deevotee,తిరుమలలో అలా అద్భుతం జరిగింది.. టీటీడీకి థ్యాంక్స్ చెప్పిన భక్తుడు, ఫుల్ హ్యాపీ – lost gold chain handed over to tamil nadu devotee in tirumala

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Mint for Dark Circles: పుదీనాతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఎలా వాడాలంటే..
తాజా వార్తలు

Mint for Dark Circles: పుదీనాతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఎలా వాడాలంటే..

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mint for Dark Circles: పుదీనాతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఎలా వాడాలంటే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పుదీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుదీనా లేకపోతే పుదీనా పూర్తికాదు. పులావ్ వంటి వంటకాల్లో పుదీనా చాలా ముఖ్యం. దీంతో రుచి మరింత పెరుగుతుంది. అదేవిధంగా ఇతర వంటకాల్లో కూడా పుదీనాను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో నిద్ర సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో పుదీనా ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. డార్క్ సర్కిల్స్ వల్ల ముఖ అందమే పాడైపోతుంది. ఈ మచ్చలను తగ్గంచడంలో పుదీనా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఉప్పును ఎక్కువగా తినే వారికి కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి పుదీనాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పేస్ట్:

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వీటిని డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు కూడా చల్లగా ఉంటుంది. ఈ పేస్టును ముఖంపై కూడా రాసుకోవచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మలినాలు తొలగి అందంగా కనిపిస్తుంది.

పుదీనా ఐస్ క్యూబ్స్:

పుదీనా నుంచి రసం తీసి దీన్ని ఐస్ ట్రేలలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్స్‌ని కళ్లపై ఉండే డార్క్ సర్కిల్స్ మీద రాయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు అనేవి తగ్గుతాయి. ఈ ఐస్ క్యూబ్స్‌తో ముఖం, కాళ్లు, చేతులపై కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది చర్మం. ఇలా తరచూ చేస్తే చక్కటి గ్లో వస్తుంది.

ఇవి కూడా చదవండి

పుదీనా టీ:

పుదీనా టీతో కూడా మనం డార్క్ సర్కిల్స్‌ని తగ్గించుకోవచ్చు. పుదీనా టీ తాగడం వల్ల బాడీ లోపల నుంచి డీటాక్స్ అవుతుంది. దీంతో కళ్లపై నల్లటి వలయాలు దూరమవుతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అంతే శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జీతం ఎవడికి కావాలి..? మతిపోగొట్టే Gen Z జాబ్‌ మైండ్‌ సెట్‌..!

19 March 2026

వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?

19 March 2026

Horoscope Today: మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

19 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జీతం ఎవడికి కావాలి..? మతిపోగొట్టే Gen Z జాబ్‌ మైండ్‌ సెట్‌..!

19 March 2026

నేటి జెన్ జీ తరం ఉద్యోగాలపై తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. గతంలో ఎక్కువ జీతం ప్రధాన ఆకర్షణగా ఉండగా,…

వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?

19 March 2026

Tirumala Lost Gold Chain Handed Over To Tamil Nadu Deevotee,తిరుమలలో అలా అద్భుతం జరిగింది.. టీటీడీకి థ్యాంక్స్ చెప్పిన భక్తుడు, ఫుల్ హ్యాపీ – lost gold chain handed over to tamil nadu devotee in tirumala

19 March 2026

Gold Price: తగ్గుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందో తెలుసా..?

19 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జీతం ఎవడికి కావాలి..? మతిపోగొట్టే Gen Z జాబ్‌ మైండ్‌ సెట్‌..!

19 March 2026

వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?

19 March 2026

Tirumala Lost Gold Chain Handed Over To Tamil Nadu Deevotee,తిరుమలలో అలా అద్భుతం జరిగింది.. టీటీడీకి థ్యాంక్స్ చెప్పిన భక్తుడు, ఫుల్ హ్యాపీ – lost gold chain handed over to tamil nadu devotee in tirumala

19 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.