Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దళపతి విజయ్ జాతకంలో రెండో పెళ్లి..పదవి చేజారుతుందా?

5 May 2026

జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

5 May 2026

కేరళలో ‘హస్తం’ గెలుపు వెనుక తెలుగు సీక్రెట్! | Congress Resurgence in Kerala: How Sunil Kanugolu ‘Lakshya26’ Strategy Crushed the LDF’s Third-Term Hopes.

5 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Camera on Head: కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
జాతీయం

Camera on Head: కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Camera on Head: కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పాకిస్థాన్‌కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి ఇలా త‌న కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా త‌ల‌పై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువ‌తిని ప‌ల‌కరించ‌డంతో ఆసక్తికర విష‌యాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా త‌న భ‌ద్రత కోసమేన‌ని చెప్పుకొచ్చింది. తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా వివరించింది. ఇటీవ‌ల క‌రాచీలో సంచ‌ల‌నం సృష్టించిన హిట్ అండ్ ర‌న్ కేసు కార‌ణంగానే త‌న తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువ‌తి పేర్కొంది. ఎవ‌రైనా త‌నను యాక్సిడెంట్‌లో చంపినా క‌నీసం సాక్ష్యం ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా త‌ల‌పై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది. కాగా, క‌రాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్‌యూవీ కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న ఓ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడిక‌క్కడే చ‌నిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తొలి మహిళా ఎమ్మెల్యేగా చారిత్రక విజయం.. ఇంతకీ ఫాతిమా తాహిలియా ఎవరు?

5 May 2026

పరిశోధనలు ల్యాబ్‌కే పరిమితం అవ్వొద్దు.. సామాన్యుడికి ఉపయోగపడాలి.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..

5 May 2026

Thalapathy Vijay: విజయ్‌కు నంబర్ 4 ఎందుకు స్పెషల్? న్యూమరాలజీ రహస్యాలు!

5 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

దళపతి విజయ్ జాతకంలో రెండో పెళ్లి..పదవి చేజారుతుందా?

5 May 2026

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పార్టీ స్థాపించిన మొదటి సారే అఖండ విజయం సాధించాడు. ఊహించని విధంగా అత్యధిక…

జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

5 May 2026

కేరళలో ‘హస్తం’ గెలుపు వెనుక తెలుగు సీక్రెట్! | Congress Resurgence in Kerala: How Sunil Kanugolu ‘Lakshya26’ Strategy Crushed the LDF’s Third-Term Hopes.

5 May 2026

జాతరలో తేనెటీగల బీభత్సం

5 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దళపతి విజయ్ జాతకంలో రెండో పెళ్లి..పదవి చేజారుతుందా?

5 May 2026

జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

5 May 2026

కేరళలో ‘హస్తం’ గెలుపు వెనుక తెలుగు సీక్రెట్! | Congress Resurgence in Kerala: How Sunil Kanugolu ‘Lakshya26’ Strategy Crushed the LDF’s Third-Term Hopes.

5 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.