Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

1 July 2025

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

1 July 2025

Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Video: ప్లేయింగ్ 11లో షడన్ ఎంట్రీతో సెంచరీ.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో మరోసారి సెలెక్టర్లకు షాకిచ్చిన ఇషాన్..
తాజా వార్తలు

Video: ప్లేయింగ్ 11లో షడన్ ఎంట్రీతో సెంచరీ.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో మరోసారి సెలెక్టర్లకు షాకిచ్చిన ఇషాన్..

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Video: ప్లేయింగ్ 11లో షడన్ ఎంట్రీతో సెంచరీ.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో మరోసారి సెలెక్టర్లకు షాకిచ్చిన ఇషాన్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ishan Kishan Century: టీమిండియాకు దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి తుఫాను సెంచరీ సాధించాడు. 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇండియా-సి వర్సెస్ ఇండియా-బి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చి 126 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో ఒక్కసారిగా తడబడిన ఇండియా సి పటిష్ట స్కోరు దిశగా పయనిస్తోంది.

సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి సెంచరీ..

నిజానికి, ఇషాన్ కిషన్ బుచ్చిబాబు దులీప్ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఆడుతున్నప్పుడు వెన్ను గాయం కారణంగా మొదటి రౌండ్ మ్యాచ్‌లలో పాల్గొనలేదు. అయితే, ఇండియా సి టీమ్ ప్లేయింగ్-11లో ఇషాన్ కిషన్ సర్ ప్రైజ్ ఎంట్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌లో ఆడిన కొంతమంది ఆటగాళ్లు ఈ జట్టులో ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండో రౌండ్‌కు జట్లలో మార్పులు జరిగాయి. అయితే, ఇండియా సిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇషాన్ కిషన్ అకస్మాత్తుగా ఈ జట్టు ప్లేయింగ్-11లోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

రీఎంట్రీ కోసం కిషన్ తంటాలు..

దేశవాళీ క్రికెట్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న ఇషాన్ కిషన్ మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. కిషన్ పరుగులు చేస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీ సాధించడానికి ముందు, కిషన్ బుచ్చి బాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్ తరపున ఆడాడు. అందులో అతను జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. ఈ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. అదే సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది విజయం సాధించాడు.

కిషన్-ఇందర్జీత్ జోడీ అద్భుత ఇన్నింగ్స్‌..

Ishan Kishan century moment in the Duleep Trophy! 🌟

– A class return by Kishan. 👏pic.twitter.com/xRMbxt36jU

— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024

భారత్ సి ఇన్నింగ్స్ ఒక దశలో తడబడింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు వరుసగా అవుటయ్యారు. అనంతరం ఇషాన్‌ కిషన్‌, బాబా ఇందర్‌జీత్‌లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మూడో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇషాన్ కిషన్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అదే సమయంలో, బాబర్ ఇంద్రజిత్ బ్యాటింగ్ నుంచి 78 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి.

2023 తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలే..

2023 నుంచి ఇషాన్ కిషన్ ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇషాన్ కిషన్ చివరిసారిగా జులై 2023లో వెస్టిండీస్‌తో జరిగిన క్వీన్స్ పార్క్ ఓవల్ టెస్టులో భారత జెర్సీలో కనిపించాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగం కాకపోవడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయితే, ఇప్పుడు ఇషాన్ కిషన్ దృష్టి అంతా అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనంపైనే ఉంది. భవిష్యత్తులో అతడికి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

1 July 2025

Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

1 July 2025

మీ ఇంటిని శుభ్రం చేసే సీక్రెట్ మీకోసం.. కార్నర్స్ లో దుమ్ము శుభ్రం చేయడం ఇక ఈజీ అవుతుంది..!

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

1 July 2025

కన్నప్ప, కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా, ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. విడుదలైన…

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

1 July 2025

Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

1 July 2025

మీ ఇంటిని శుభ్రం చేసే సీక్రెట్ మీకోసం.. కార్నర్స్ లో దుమ్ము శుభ్రం చేయడం ఇక ఈజీ అవుతుంది..!

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

1 July 2025

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

1 July 2025

Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.