Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

5 March 2026

APSRTC Free Bus Travel For 10th Class Students From March 16,పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే, ఈ ప్రూఫ్ తప్పనిసరి – apsrtc provides free bus travel facility to 10th class students from march 16th 2026 in andhra pradesh

5 March 2026

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధానమంత్రి.. మోదీ మనసు గెలిచిన జావెలిన్ త్రోయర్
జాతీయం

పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధానమంత్రి.. మోదీ మనసు గెలిచిన జావెలిన్ త్రోయర్

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధానమంత్రి.. మోదీ మనసు గెలిచిన జావెలిన్ త్రోయర్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

పారిస్ పారాలింపిక్స్ 2024 విజయభేరి అనంతరం స్వదేశానికి వచ్చిన భారత అథ్లెట్లు గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పారాలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్క అథ్లెట్, కోచ్‌లను అందరినీ ఒక్కొక్కరిగా కలిసిన ప్రధాని.. విదేశీ గడ్డపై భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు వారిని అభినందించారు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

Image

పొదల మాటున కదులుతున్న నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా

Image

సినిమాల్లో స్వీటూ.. సోషల్ మీడియాలో ఊర నాటు.. ఎవరో గుర్తుపట్టారా.?

Image

మీ ఐ పవర్ షార్పేనా.? ఈ ఫోటోలో నెంబర్ గుర్తిస్తే మీరే తెలివైనవారు

Image

A అక్షరంతో మీ పేరు ప్రారంభమవుతోందా.? వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా

పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ 29 పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. 2020 టోక్యో పారా గేమ్స్‌లో 10 పతకాల కంటే ఇది రెండింతలు అత్యుత్తమం. ఈ పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలతో పతకాల పట్టికలో చారిత్రాత్మకంగా 18వ స్థానాన్ని సాధించింది. పలు అథ్లెట్ల పతకాలపై సంతకం చేసిన ప్రధాని మోదీ.. జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్ సిగ్నేచర్ మూమెంట్ చూసి ఫిదా అయ్యారు.

Paralympics 2024 | చారిత్రక విజయాల అనంతరం ప్రధాని మోదీని కలిసిన ఛాంపియన్స్.. వీడియో చూసేయండి.#ParisParalympics #Paralympics2024 #Paris2024 #TV9News #TV9Telugu #ParisParalympics2024 pic.twitter.com/rILB67hLMy

— TV9 Telugu (@TV9Telugu) September 12, 2024

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

మరోవైపు ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా-అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 12 విభాగాల్లో పోటీపడిన అథ్లెట్లు టోక్యో 2020 కంటే ఎక్కువ పతకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

.@narendramodi మనస్సును గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్.#ParisParalympics #Paralympics2024 #Paris2024 #TV9News #TV9Telugu #ParisParalympics2024 pic.twitter.com/xaAuHLCgt4

— TV9 Telugu (@TV9Telugu) September 12, 2024

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీవీ9 తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌

4 March 2026

సంక్షోభ సమయంలో మరోసారి భారతదేశానికి రక్షకుడిగా నిలిచిన రష్యా.. కష్టాలు తీరినట్లే..!

4 March 2026

బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం.. రాజీనామా దిశగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్..?

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

5 March 2026

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరల పడిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేట్లలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్…

APSRTC Free Bus Travel For 10th Class Students From March 16,పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే, ఈ ప్రూఫ్ తప్పనిసరి – apsrtc provides free bus travel facility to 10th class students from march 16th 2026 in andhra pradesh

5 March 2026

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

5 March 2026

Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

5 March 2026

APSRTC Free Bus Travel For 10th Class Students From March 16,పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే, ఈ ప్రూఫ్ తప్పనిసరి – apsrtc provides free bus travel facility to 10th class students from march 16th 2026 in andhra pradesh

5 March 2026

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.