Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

2 May 2026

TTD Sri Venkateswara Sculpture College Admissions 2026 2027,పదో తరగతి పాసైన వారికి టీటీడీ అద్భుత అవకాశం.. ఈ కాలేజీలో ఉచిత విద్య, హాస్టల్ ఫ్రీ.. రూ.లక్ష ఇస్తారు – ttd invites applications for diploma and certificate courses at sri venkateswara traditional temple architecture sculpture college tirupati

2 May 2026

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, రెండు లారీలు ఢీ.. 8మంది దుర్మరణం
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, రెండు లారీలు ఢీ.. 8మంది దుర్మరణం

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, రెండు లారీలు ఢీ.. 8మంది దుర్మరణం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 13) మధ్యాహ్నం బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిపై రెండు లారీలు, ఒక ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్‌ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. అదే సమయంలో కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్ళింది. ఘటనలో ఆర్డీసీ డ్రైవర్‍ తోపాటు 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలావుంటే, మొగ‌లి కనుమ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం.. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TTD Sri Venkateswara Sculpture College Admissions 2026 2027,పదో తరగతి పాసైన వారికి టీటీడీ అద్భుత అవకాశం.. ఈ కాలేజీలో ఉచిత విద్య, హాస్టల్ ఫ్రీ.. రూ.లక్ష ఇస్తారు – ttd invites applications for diploma and certificate courses at sri venkateswara traditional temple architecture sculpture college tirupati

2 May 2026

Hanuman Jayanti Tirumala,తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. – ttd special arrangements for hanuman jayanti on may 12 in tirumala

1 May 2026

Sudheer Reddy Reward For 10th Students,పదో తరగతి టాపర్లకు స్థలం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంపరాఫర్ – srikalahasti mla sudheer reddy announced cash and plots as reward for the tenth class exams topper students

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

2 May 2026

రసాయనాలతో పండించిన కల్తీ పండ్లను గుర్తించడం సాధారణ వినియోగదారులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీనిని సులభతరం చేస్తూ…

TTD Sri Venkateswara Sculpture College Admissions 2026 2027,పదో తరగతి పాసైన వారికి టీటీడీ అద్భుత అవకాశం.. ఈ కాలేజీలో ఉచిత విద్య, హాస్టల్ ఫ్రీ.. రూ.లక్ష ఇస్తారు – ttd invites applications for diploma and certificate courses at sri venkateswara traditional temple architecture sculpture college tirupati

2 May 2026

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

2 May 2026

TTD Sri Venkateswara Sculpture College Admissions 2026 2027,పదో తరగతి పాసైన వారికి టీటీడీ అద్భుత అవకాశం.. ఈ కాలేజీలో ఉచిత విద్య, హాస్టల్ ఫ్రీ.. రూ.లక్ష ఇస్తారు – ttd invites applications for diploma and certificate courses at sri venkateswara traditional temple architecture sculpture college tirupati

2 May 2026

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.