అక్టోబర్ 19న శక్తివంతమైన కుజ గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన హంస రాజయోగం ఏర్పడుతుంది. అదే విధంగా నవంబర్ 11న అదే రాశిలో ఉన్న బృహస్పతి తిరోగమనం చేస్తాడు , తర్వాత డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన రెండు రాశుల వారు ప్రమాదాల నుంచి బయటపడటమే కాకుండా, అనేక లాభాలు అందుకోనున్నారు.