Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

11 March 2026

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా

11 March 2026

Amaravati Fire Accident,Velagapudi Fire Accident: అమరావతిలో అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు.. – fire breaks out on amaravati velagapudi seed axis road

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
తెలంగాణ

Telangana Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా?

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. భూమి ఉన్న రైతు ఈ పథకం కింద ఎకరాకు రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. అయితే రెండు విడతలుగా మొత్తం రూ.12000 రైతుల ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున (రెండు దఫాల్లో) పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం.

రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు?

ఈ రైతు భరోసా పథకానికి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి దరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి.

అలాగే సాగుకు యోగ్యం కాని భూములు (బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు.

ఇవి కూడా చదవండి

రైతు భరోసా పథకానికి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇక గతంలో రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడు మళ్లీ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వద్ద ఉంటాయి. కొత్త రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పథకానికి ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో, అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం వెబ్‌సైట్‌ .

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు:

  • పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీ
  • ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
  • బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీ
  • పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం

ఈ రైతులు ఈ పథకానికి అనర్హులు:

  • తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు అనర్హులు.
  • వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉన్నవారు.(బీడు భూములు, రాళ్లు రప్పలు ఉన్న భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని భూములు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు)
  • ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాని రైతులు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.
  • వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంత మంది రైతులు అనర్హులు.
  • ఆదాయపు పన్ను చెల్లించే రైతులు.
  • రాజ్యాంగబద్ధమైన పదవులు (ప్రజాప్రతినిధులు) కలిగి ఉన్నవారు.
  • దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు.

అయితే పథకానికి సంబంధించిన అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతుండవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి. లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

11 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రంలో తొలి హైటెక్ హైవే నిర్మాణం.. ఎక్కడంటే..?

11 March 2026

ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

11 March 2026

మన వంటింట్లో పొయ్యి వెలగాలన్నా, వాహనం కదలాలన్నా, గల్ఫ్ తీరంలోని చమురు బావులు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మిడిల్…

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా

11 March 2026

Amaravati Fire Accident,Velagapudi Fire Accident: అమరావతిలో అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు.. – fire breaks out on amaravati velagapudi seed axis road

11 March 2026

Telangana: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

11 March 2026

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా

11 March 2026

Amaravati Fire Accident,Velagapudi Fire Accident: అమరావతిలో అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు.. – fire breaks out on amaravati velagapudi seed axis road

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.