Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమ్మ బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే.. షాకింగ్‌ వీడియో వైరల్‌

13 March 2026

90 ఏళ్ల వయస్సులో కూడా డ్యాన్స్.. ముసలి వాళ్ళ ఎనర్జీ మాత్రం సూపర్.. అసలు సీక్రెట్ ఇదే

13 March 2026

Pawan Kalyan Absent Ap Cabinet Meet,ఏపీ కేబినెట్ భేటీ.. ఆరుగురు మంత్రుల గైర్హాజరు.. పవన్ కళ్యాణ్ కూడా.. – six ministers absent from ap cabinet meeting on 16th march 2026 reports said

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Sweet Capital of India: స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
జాతీయం

Sweet Capital of India: స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sweet Capital of India: స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దేశంలోని ఒక నగరం స్వీట్లకు అసలైన చిరునామాగా నిలుస్తోంది. అదే సైన్స్ సిటీ ఆఫ్ ఇడియాగా పిలువబుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా. ఇంత వరకు సైన్స్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఈ నగరాన్ని ఇకపై స్వీట్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలువనున్నారు. ఎందుకుంటే ఈ నగరం సంప్రదాయ తీపి వంటకాలు విభిన్న రుచులు, శతాబ్దాల నాటి రెసిపీలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో స్వీట్లను తాజా పనీర్, ఖర్జూరం, సుగంధ ద్రవ్యాలతో కూడా వాటితో ఎంటో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన స్వీట్లకు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అందుకే ఈ నగరాన్ని స్వీట్స్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు.

కోల్‌కతాలో ఫేమస్ స్వీట్స్ ఇవే

1. రోసగుల్లా

తాజా పనీర్, రవ్వ, చక్కెర పాకంతో తయారు చేసే ఈ మృదువైన రసగుల్లాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందినవి. మొదటగా దీనిని రవ్వ, పనీర్‌తో కలిసి గుండ్రని ముద్దలుగా తయారు చేసి ఆ తర్వాత వాటిని చక్కెర పాకంలో వేసి నానబెడతారు. తేలికైన టెక్స్చర్‌, మితమైన తీపి ఈ స్వీట్‌ ప్రత్యేకత అందుకే ఈ స్వీట్‌ను కింగ్‌ ఆఫ్ కోల్‌కతా అని పిలుస్తారు. ఐకానిక్ స్వీట్‌గా సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందిన ఈ స్వీట్ GI ట్యాగ్‌ను కూడా సంపాదించింది.

2 సందేశ్:

తాజా పనీర్, చక్కెరతో తయారు చేయబడిన ఈ సున్నితమైన బెంగాల్‌ స్వీట్‌ను సందేశ్ అని పిలుస్తారు. దీన్ని పాలు, చక్కెర, పనీర్‌ను కలిపి తరాయు చేస్తారు. ఈ స్వీట్ మీకు కుంకుమ పువ్వు, పిస్తాపప్పు, చాక్లెట్‌తో సహా వివిధ రకాల ప్లేవర్స్‌లో మార్కెట్‌లో దొరుకుతుంది.

3 .మిష్టి దోయి

మట్టి కుండలలో మరిగించిన పాలు, చక్కెరను కలిపి పులియబెట్టి తయారు చేసే ఈ స్వీట్‌ను మిష్టి దోయ్ అని పిలుస్తారు.రిచ్‌, క్రీమీ టెక్స్చర్‌, నెమ్మదిగా చేసే దీని తయారీ విధానం దీనికి ఎంతో రుచిని ఇస్తుంది. ఇది రుచికి ఎంత టేస్ట్‌గా ఉంటుందో.. అంతే లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.

4.చోమ్‌చోమ్

ఓవల్ ఆకారంలో, రంగురంగులుగా కనిపించే ఈ స్వీట్‌ను చోమ్ చోమ్‌ అంటారు. దీనిని పనీర్, చక్కరె పాకంతో తయారు చేస్తారు. కొబ్బరి ముక్కలతో డెకరేట్‌ చేసే ఈ స్వీట్ చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. రుచికి కూడా అందే టెస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా వేడుకలు, పండగ సమయంలో తింటూ ఉంటారు.

5. నోలెన్ గుర్ స్వీట్స్

ఇది కోల్‌కతాలో శీతాకాలంలో ప్రత్యేకంగా దొరికే స్వీట్. దీనిని ఖర్జూర, బెల్లం ఉపయోగించి తయారుచేస్తారు. నోలెన్ గుర్ సందేశ్ నుండి నోలెన్ గుర్ రోసగుల్లా వరకు అన్ని స్వీట్స్ ప్రత్యేకమైన స్మోకీ తీపిని అందిస్తాయి. సీజనల్‌ స్వీట్స్‌గా ఎంతో పేరుపొందిన ఈ స్వీట్స్ కోసం స్థానిక ప్రజలు ఏడాది పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇరాక్‌ బాస్రా తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. భారతీయ చీఫ్ ఇంజనీర్ మృతి!

13 March 2026

Tulip Garden: శ్రీనగర్‌లో ముందే వసంతం.. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్ ఎప్పుడో తెలుసా..?

13 March 2026

Crime News: మనిషి కాదు మానవ మృగం.. కూతురు వయస్సున్న ముగ్గురు బాలికలపై..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమ్మ బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే.. షాకింగ్‌ వీడియో వైరల్‌

13 March 2026

కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం పట్టణంలో దొంగలు కొత్త దారి పట్టారు. నగలు, నగదు మాత్రమే కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై…

90 ఏళ్ల వయస్సులో కూడా డ్యాన్స్.. ముసలి వాళ్ళ ఎనర్జీ మాత్రం సూపర్.. అసలు సీక్రెట్ ఇదే

13 March 2026

Pawan Kalyan Absent Ap Cabinet Meet,ఏపీ కేబినెట్ భేటీ.. ఆరుగురు మంత్రుల గైర్హాజరు.. పవన్ కళ్యాణ్ కూడా.. – six ministers absent from ap cabinet meeting on 16th march 2026 reports said

13 March 2026

Pilgrimage: పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమ్మ బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే.. షాకింగ్‌ వీడియో వైరల్‌

13 March 2026

90 ఏళ్ల వయస్సులో కూడా డ్యాన్స్.. ముసలి వాళ్ళ ఎనర్జీ మాత్రం సూపర్.. అసలు సీక్రెట్ ఇదే

13 March 2026

Pawan Kalyan Absent Ap Cabinet Meet,ఏపీ కేబినెట్ భేటీ.. ఆరుగురు మంత్రుల గైర్హాజరు.. పవన్ కళ్యాణ్ కూడా.. – six ministers absent from ap cabinet meeting on 16th march 2026 reports said

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.