Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు

19 March 2026

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..

19 March 2026

HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Pawan Kalyan: ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
తాజా వార్తలు

Pawan Kalyan: ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan: ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది. హిందూయేతరులు డిక్లరేషన్ పై సంతకం చేశాకే శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయ్యింది. ఈ వివాదం నడుస్తోన్న వేళ పవన్ కల్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తాను కూడా సంతకం చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లు ఆద్య, పొలెనా అంజనీతో కలిసి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తన చిన్న కూతురు పొలెనా అంజని కొణిదెల క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ పై సంతకం చేశారు పవన్. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పొలెనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలే ఇప్పుడు ఏపీలో వైరల్ అవుతున్నాయి. డిక్లరేషన్‌పై చేసిన ఒక్క సంతకంతో.. జగన్‌కు చెక్ పెట్టిన పవన్‌ అనే కామెంట్స్ నెట్టింట వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..

19 March 2026

HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

19 March 2026

Jasprit Bumrah : మూడు ఫార్మాట్లు ఆడుతున్నా తప్పని తిప్పలు.. బుమ్రాకు రూ. 2 కోట్లు కోత పడనుందా?

19 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు

19 March 2026

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా…

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..

19 March 2026

HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

19 March 2026

Jasprit Bumrah : మూడు ఫార్మాట్లు ఆడుతున్నా తప్పని తిప్పలు.. బుమ్రాకు రూ. 2 కోట్లు కోత పడనుందా?

19 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు

19 March 2026

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..

19 March 2026

HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

19 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.