Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gas Cylinder Hacks: సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియడంలేదా?.. ఈ వన్ మినిట్ ట్రిక్ తో కనిపెట్టేయండి

11 March 2026

Gautam Gambhir : టీమిండియా వరల్డ్ కప్ విజయం.. జై షా చేసిన ఆ ఒక్క కాల్ వల్లే సాధ్యమైంది: గౌతమ్ గంభీర్

11 March 2026

ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»రూపాయలు10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్.. ఆరోగ్యానికి ఖజానా! వీటిని మిస్సవ్వొద్దు
తాజా వార్తలు

రూపాయలు10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్.. ఆరోగ్యానికి ఖజానా! వీటిని మిస్సవ్వొద్దు

.By .18 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
రూపాయలు10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్.. ఆరోగ్యానికి ఖజానా! వీటిని మిస్సవ్వొద్దు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

రూపాయలు10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్.. ఆరోగ్యానికి ఖజానా! వీటిని మిస్సవ్వొద్దు

సంపూర్ణ ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. కానీ, తక్కువ ధరలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వీటిని మాత్రం పట్టించుకోరు. ఆరోగ్యం కోసం ఖరీదైన డ్రైఫ్రూట్స్‌, సప్లిమెంట్స్‌ అవసరం లేదు. మన రోజువారీ ఆహారంలోనే, చవక ధరలో లభించే కొన్ని ఆహారాలు నిజంగా సూపర్ ఫుడ్స్‌లా పనిచేస్తాయి. ముఖ్యంగా రూ.10 లోపే దొరికే ఈ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు – రక్త హీనతకు చెక్

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు రోజూ తినేవారిలో రక్తహీనత సమస్య తక్కువగా ఉంటుంది. ఐరన్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి 5 నుంచి 10 రూపాయల లోపే లభిస్తాయి.

వేరుశెనగలు – గుండె ఆరోగ్యం

వేరుశెనగలు శరీరానికి కావలసిన ప్రోటీన్‌, మంచి కొవ్వులు అందిస్తాయి. రోజూ కొద్దిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

అరటిపండు – ఇన్‌స్టాంట్ ఎనర్జీ

అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండటంతో కండరాల నొప్పులు, అలసట తగ్గుతాయి. ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.

గుడ్డు – సంపూర్ణ పోషకాహారం

ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. కండరాల బలానికి, శరీర ఎదుగుదలకు ఇది ఎంతో ఉపయోగకరం. చాలా ప్రాంతాల్లో రూ.10 లోపే లభిస్తుంది.

మొలకెత్తిన శెనగలు – ప్రోటీన్, ఫైబర్

మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్‌, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి కూడా 10 రూపాయలలో కొనుగులో చేయవచ్చు. రోజూ కొంత మొత్తం తీసుకుంటే సరిపోతుంది.

వెల్లుల్లి – రోగ నిరోధక శక్తి

వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది.

నిమ్మకాయ – విటమిన్ సీ పవర్

నిమ్మకాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. వీటి ధర కూడా పది రూపాయలలోపే ఉంటుంది.

ఈ ఆహారాలను సమతుల్యంగా తీసుకుంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం పొందవచ్చు. వీటిని ప్రతి రోజూ కొంత మొత్తం తీసుకుంటే సరిపోతుంది. అయితే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gas Cylinder Hacks: సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియడంలేదా?.. ఈ వన్ మినిట్ ట్రిక్ తో కనిపెట్టేయండి

11 March 2026

Gautam Gambhir : టీమిండియా వరల్డ్ కప్ విజయం.. జై షా చేసిన ఆ ఒక్క కాల్ వల్లే సాధ్యమైంది: గౌతమ్ గంభీర్

11 March 2026

ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gas Cylinder Hacks: సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియడంలేదా?.. ఈ వన్ మినిట్ ట్రిక్ తో కనిపెట్టేయండి

11 March 2026

సిలిండర్ అయిపోకముందే అది మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. మంట రంగు మారడం నుండి గ్యాస్ వాసన రావడం వరకు..…

Gautam Gambhir : టీమిండియా వరల్డ్ కప్ విజయం.. జై షా చేసిన ఆ ఒక్క కాల్ వల్లే సాధ్యమైంది: గౌతమ్ గంభీర్

11 March 2026

ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు

11 March 2026

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gas Cylinder Hacks: సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియడంలేదా?.. ఈ వన్ మినిట్ ట్రిక్ తో కనిపెట్టేయండి

11 March 2026

Gautam Gambhir : టీమిండియా వరల్డ్ కప్ విజయం.. జై షా చేసిన ఆ ఒక్క కాల్ వల్లే సాధ్యమైంది: గౌతమ్ గంభీర్

11 March 2026

ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.