Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చెక్‌ బౌన్స్‌, EMI కట్టకుండా ఎగ్గొడితే.. జైలు శిక్ష పడుతుందా? చట్టం ఏం చెబుతోంది?

12 February 2026

Aadhaar Card: ఆధార్ కార్డు ఉపయోగించేవారికి అదిరిపోయే శుభవార్త.. నిమిషాల్లోనే అడ్రస్ అప్డేట్.. కొత్త యాప్‌లో ఇలా..

12 February 2026

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. నెలనెలా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..! ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..
జాతీయం

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. నెలనెలా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..! ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..

.By .10 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. నెలనెలా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..! ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు సరుకులు పంపిణీ చేస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటం, నకిలీ రేషన్ కార్డుల సమస్య ఉన్న క్రమంలో దీనిని నివారించేందుకు కేంద్రం ఓ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం లబ్దిదారులు ప్రభుత్వ పథకాల నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో అక్రమాలను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ కార్డుదారులకు కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

రేషన్ కార్డ్ క్యాష్ ట్రాన్స్‌ఫర్

రేషన్ కార్డ్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో వేస్తున్నట్లుగానే.. రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులు నగదును ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని ద్వారా లబ్దిదారులకు డైరెక్ట్‌గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. దీని వల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో త్వరలో ఈ సంస్కరణ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, జొన్న, రాగులు, చక్కెర వంటివి మాత్రమే అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్

ప్రస్తుతం చండీఘడ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు దాద్రా నగర్ హావేలిలో ఈ నగదు ట్రాన్స్‌ఫర్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం లబ్దిదారుల అభిప్రాయాలు, మార్కెట్ ధరల ప్రభావాన్ని ఆధ్యయనం చేస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టనుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వెనక్కి తగ్గింది. కానీ రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మన చూడవచ్చు. ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లో నెలనెలా ప్రభుత్వం నుంచి డబ్బులు రానున్నాయి. ఈ విధానం వల్ల లబ్దిదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇఖ మధ్యవర్తుల సమస్యలు తగ్గుతాయి. స్థానిక మార్కెట్లలో ధరలను అంచనా వేసి తక్కువ ధరకే సరుకులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Bharat Bandh: రేపే భారత్ బంద్.. దేశవ్యాప్తంగా ఈ సేవలకు అంతరాయం.. వీటిని మూసివేసే ఛాన్స్

11 February 2026

దేశవ్యాప్తంగా వాటర్‌ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్‌

11 February 2026

రమాబాయి అంబేద్కర్ జయంతి.. రూ. 36 కోట్ల విలువైన చీరను బహుకరించిన వ్యాపారవేత్త..!

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చెక్‌ బౌన్స్‌, EMI కట్టకుండా ఎగ్గొడితే.. జైలు శిక్ష పడుతుందా? చట్టం ఏం చెబుతోంది?

12 February 2026

వివిధ కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అవుతాయి. చాలా మంది దీనిని చిన్న తప్పుగా భావిస్తారు, కానీ దాని పరిణామాలు…

Aadhaar Card: ఆధార్ కార్డు ఉపయోగించేవారికి అదిరిపోయే శుభవార్త.. నిమిషాల్లోనే అడ్రస్ అప్డేట్.. కొత్త యాప్‌లో ఇలా..

12 February 2026

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చెక్‌ బౌన్స్‌, EMI కట్టకుండా ఎగ్గొడితే.. జైలు శిక్ష పడుతుందా? చట్టం ఏం చెబుతోంది?

12 February 2026

Aadhaar Card: ఆధార్ కార్డు ఉపయోగించేవారికి అదిరిపోయే శుభవార్త.. నిమిషాల్లోనే అడ్రస్ అప్డేట్.. కొత్త యాప్‌లో ఇలా..

12 February 2026

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.