Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu
తెలంగాణ

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నగర రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ఇప్పటికే కొరడా ఝుళిపించిన పోలీసులు, ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 1 నుంచి నగరం అంతటా నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ లేదా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. లేని పక్షంలో భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. మీ వాహనాన్ని లైసెన్స్ లేని వారికి ఇస్తే, వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ కేసులు నమోదు చేస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. దీనివల్ల వాహనం డ్యామేజ్ అయినా లేదా ఇతర నష్టాలు జరిగినా అన్నీ జేబు నుంచే చెల్లించుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ లేని వారు వెంటనే ఆర్టీఏ (RTA) కార్యాలయం ద్వారా స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ పొందాలని పోలీసులు సూచిస్తున్నారు. గత 10 రోజులుగా రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు లైసెన్స్ తనిఖీలపై దృష్టి సారించారు. జేబు గుల్ల కాకుండా ఉండాలన్నా, చట్టపరమైన ఇబ్బందులు రాకూడదన్నా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

డయాబెటిస్ నిర్థారణకు.. HBA1C టెస్ట్‌ ఒక్కటే కరెక్ట్‌ కాదు!

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

13 February 2026

Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.. ఎక్కడో తెలుసా..?

13 February 2026

Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దేవక నందన వాసుదేవ సినిమాతో…

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

13 February 2026

Hindu Philosophy: మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు.. వీటి గురించి తెలుసా..?

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.