Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన

14 February 2026

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»విదేశాల్లో మాదిరిగా ముంబైలో మ్యూజికల్ రోడ్డు
తాజా వార్తలు

విదేశాల్లో మాదిరిగా ముంబైలో మ్యూజికల్ రోడ్డు

.By .14 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విదేశాల్లో మాదిరిగా  ముంబైలో మ్యూజికల్ రోడ్డు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కార్లు, బస్సుల్లో వెళ్తున్నపుడు పాటలు వినాలంటే ఎఫ్​ఎం లేదా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, అవేమీ అక్కర్లేకుండానే హైవేపై వెళ్తున్నపుడు మ్యూజిక్ వినిపిస్తే ఎలా ఉంటుంది? రోడ్డుపై ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఇలాంటి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇప్పటి వరకు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇపుడు ఇండియాలోనూ ప్రారంభమైంది. ముంబయి కోస్టల్​ రోడ్డులో ఏర్పాటు చేసిన 700 మీటర్ల మ్యూజిక్ రోడ్డును అక్కడి సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. రహదారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్తులపై వాహనాన్ని నడిపించడం ద్వారా మ్యూజిక్ వినొచ్చు. ముంబయి కోస్టల్ రోడ్‌ అధికారులు తొలి మ్యూజికల్‌ రోడ్డును ప్రారంభించి రికార్డు సృష్టించారు. “నారిమన్ ప్రాంతం నుంచి వర్లి” వైపు వెళ్లే రోడ్డుపై హంగేరియన్ టెక్నాలజీ సాయంతో సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై దాదాపు 700 మీటర్లు ప్రయాణించే “జయ హో’ పాటను ఆస్వాదించనున్నారు. ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ పాటను ఎంచుకున్నామని అధికారులు చెప్పారు. మ్యూజికల్ రోడ్డుకు 6.21 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఇటువంటి మ్యూజికల్‌ రోడ్లు హంగరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tollywood: ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన

14 February 2026

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన

14 February 2026

సినిమా సెలబ్రిటీల జీవితమంటే రంగుల పాన్పు కాదు. వారికి కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందుల ఉంటాయి. కానీ పెద్దగా చెప్పుకోరు.…

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

14 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఆ కారణాలతో నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన

14 February 2026

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.