Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

14 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gold, Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. మరి బంగారం గురించి తెలిస్తే షాకవుతారు!
తాజా వార్తలు

Gold, Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. మరి బంగారం గురించి తెలిస్తే షాకవుతారు!

.By .14 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gold, Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. మరి బంగారం గురించి తెలిస్తే షాకవుతారు!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gold Rate1

Gold and Silver Prices: భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ షాకిచ్చాయి. శనివారం భారీగా ఎగబాకింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోగా, గత రెండు రోజుల నుంచి దిగి వస్తోంది.

Gold Rate3

కానీ ఉన్నట్టుండి శనివారం మాత్రం భారీగా ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1970 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా 1800 వరకు పెరిగింది.

Gold Rate2

పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750 ఉంది. అంతకు ముందు దీని ధర రూ.1,55,780 ఉండేది.

Gold Rate4

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పెరిగిన తర్వాత రూ.1,44,600 వద్ద ట్రేడవుతోంది. అదే అంతకు ముందు ధర అంటే పెరగకముందు రూ.1,42,800 వద్ద ఉండేది.

Silver

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం ధర పెరిగితే వెండి మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది. పరుగులు పెడుతున్న వెండి రెండు రోజుల నుంచి భారీగా దిగి వస్తోంది. నిన్న ఒక్కసారిగా రూ.15,000 దిగి రాగా, ప్రస్తుతం 5000 రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం తగ్గిన తర్వాత వెండి ధర కిలోకు రూ.2,75,000 వద్ద ట్రేడవుతోంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

14 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ సెక్షన్…

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

14 February 2026

Tollywood : టార్గెట్ 1000 కోట్లపై మాటే.. పెద్ద కష్టేమేమి కాదంటున్న బడా హీరోలు

14 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

14 February 2026

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

14 February 2026

మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై కలెక్టర్ రియాక్షన్

14 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.