Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

16 February 2026

రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!

16 February 2026

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్ చెప్పేసిన బాబా వంగా..!
తాజా వార్తలు

Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్ చెప్పేసిన బాబా వంగా..!

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్  చెప్పేసిన బాబా వంగా..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Baba Vanga4

బల్గేరియన్ భవిష్యత్ ప్రవక్త బాబా వంగాను తరచుగా ‘బాల్కన్ల నోస్ట్రాడమస్’ అని పిలుస్తారు. ఆమెను ప్రపంచంలో జరిగే ముఖ్య సంఘటనలను ముందే ఊహించగల ప్రతిభా వంతురాలిగా పేర్కొన్నారు. బాబా వంగా అంచనాలు వివాదాస్పదంగా ఉన్నా కూడా.. మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రపంచ పరిస్థితుల కారణంగా ప్రతీ సంవత్సరం ఆమెను గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆమె జోస్యం మళ్లీ చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే ఆమె ప్రకారం, మానవజాతి అంతానికి ఒక నిర్దిష్ట సంవత్సరం ఇప్పటికే నిర్ణయించబడింది.

Baba Vanga3

ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది?…

బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. ఆమె ప్రవచనంలో మానవ పరిణామం, సాంకేతిక పురోగతి, ఘర్షణలు, అంతిమ విధ్వంసం అనుసరిస్తూ వివరించబడి ఉన్నాయి.

Baba Vanga2

బాబా వంగా ప్రధాన అంచనాలు:
3005: మంగళ గ్రహంపై యుద్ధం.
3010: చంద్రుని ఢీకొనడం.
3797: భూమిపై జీవం అంతరించిపోవడం.
4300: మానవతా సాంకేతిక, నైతిక అభివృద్ధి; అన్ని వ్యాధుల నయం.
4674: నాగరికత తన శిఖరానికి చేరడం; అనేక గ్రహాలపై 340 బిలియన్ల జనాభా.
5079: మానవతా, విశ్వానికి “సంపూర్ణ విధ్వంసం”.

చివరి దశల్లో, మానవులు విశ్వాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు, కానీ 5079 లో ఈ ప్రయత్నాలు, లేదా మరే ఇతర విపత్తు, “సంపూర్ణ విధ్వంసం”కు దారితీస్తుంది.

Baba Vanga5

2026 సంవత్సరానికి బాబా వంగా అంచనాలు:

మూడవ ప్రపంచ యుద్ధం: ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించారు. చైనా–తైవాన్ వివాదం, రష్యా–యునైటెడ్ స్టేట్స్ ప్రత్యక్ష ఘర్షణ సాధ్యమని చెప్పబడింది.
ప్రకృతి వైపరీత్యాలు: తీవ్ర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు.

Baba Vanga

గ్రహాంతర సంబంధాలు: మానవులు అంతరిక్ష జీవులతో సంబంధం ఏర్పరచే ప్రయత్నాలు 2026లో ఫలించవచ్చని సూచించారు. కాగా, బాబా వంగా వ్రాతపూర్వక రికార్డులు వదిలిపెట్టలేదు. ఆమె అంచనాలను.. ఆమె మేనకోడలు క్రాసిమిరా స్టోయనోవా లేదా ఆమె మరణం తర్వాత శిష్యుల ద్వారా రికార్డులు చేశారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

16 February 2026

రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!

16 February 2026

Index Finger: చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

16 February 2026

Kitchen Hacks: వంటగదిలో వెల్లుల్లిపాయలు ఒక ముఖ్యమైన పదార్థం. అయితే వాటిని వలవడం చాలా మందికి పెద్ద పనిగా అనిపిస్తుంది.…

రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!

16 February 2026

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..

16 February 2026

Index Finger: చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

16 February 2026

రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!

16 February 2026

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.