Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Silver: యూటర్న్‌ తీసుకున్న వెండి..! మళ్లీ పెరిగిన ధర.. ఈ సారి ఎంతంటే?

18 February 2026

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

18 February 2026

Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»అద్భుతం పెన్సిల్ మొనపై పరమేశ్వరుడు.. ఈయన టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే!
ఆంధ్రప్రదేశ్

అద్భుతం పెన్సిల్ మొనపై పరమేశ్వరుడు.. ఈయన టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే!

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అద్భుతం పెన్సిల్ మొనపై పరమేశ్వరుడు.. ఈయన టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Shiva 5

ఏలూరు: సూక్ష్మ కళతో ప్రజలను ఆకట్టుకున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ పెన్సిల్ మొనపై వివిధ కళాఖండాలు చెక్కి అనేక అవార్డ్స్ తో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.

Shiva 1

తాజాగా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివుడి ప్రతిమను పెన్సిల్ లీడ్ పై చెక్కారు. దీనిని తయారు చెయ్యటానికి ఎటువంటి సూక్ష్మ పరికరాలను వినియోగించకుండా గంటన్నర వ్యవధిలో తయారుచేశారు అని తెలిపారు. దీనిని చూసిన పలువురు విజయ్ మోహన్ ను అభినందిస్తున్నారు

Shiva 4

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పెన్సిల్ లీడ్ పై 246 లింకులు గొలుసు తయారు చేసినందుకు 2021 లో వచ్చింది. జ్యూస్ తయారు చేసే యంత్రం (అంగుళం ఎత్తు) , మజ్జిగ చిలికే యంత్రం (అంగుళం ఎత్తు) తయారు చేసినందుకు రెండు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ -2019 సంవత్సరంలో రావడం జరిగింది.

Shiva 2

మూడు బియ్యపు గింజలపై జాతీయ గీతం (తెలుగు, ఆంగ్లం, హిందీ) బాషాల్లో 9 గంటల వ్యవధిలో 3 ఎటువంటి సూక్ష్మపరికారాలు ఉపయోగించకుండా చేసినందుకు 2018 సంవత్సరంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

Shiva 3

2018 సంవత్సరo లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా రాష్ట్రీయ యువ గౌరవ అవార్డ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు 30 కి పైగా అవార్డ్స్ అండ్ రికార్డ్స్ వచ్చాయి.200 పైగా ఆర్ట్స్ చేశారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Etapaka Friends Insurance Money,ఫ్రెండ్ పేరు మీద రూ. 2 కోట్లు ఇన్సూరెన్స్ చేయించి.. స్నేహితుల దుర్మార్గపు ఆలోచన, బయటపడిందిలా.. – attempt to kill friend for 2 crore insurance money in etapaka in east godavari district

18 February 2026

Vasishta Godavari River Bridge,AP News: ఎట్టకేలకు శుభవార్త.. వశిష్ట గోదావరిపై వంతెనకు తొలగిన అడ్డంకులు.. తీరనున్న ఏళ్ల నాటి కల.. – legal issues cleared for construction of bridge across vasishta godavari river

18 February 2026

Palnadu News,పల్నాడు: మహిళపై మరిది అత్యాచారయత్నం.. అంగీకరించలేదని యాసిడ్ దాడికి ప్రయత్నం! – man attempted acid attack on woman in rompicharla palnadu district

18 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Silver: యూటర్న్‌ తీసుకున్న వెండి..! మళ్లీ పెరిగిన ధర.. ఈ సారి ఎంతంటే?

18 February 2026

బుధవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. డాలర్ ఇండెక్స్ పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో ఎటువంటి…

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

18 February 2026

Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

18 February 2026

Jabardasth Nukaraju: జబర్దస్త్ నూకరాజు పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో రిలీజ్ చేసిన కమెడియన్.. అమ్మాయి ఎవరంటే?

18 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Silver: యూటర్న్‌ తీసుకున్న వెండి..! మళ్లీ పెరిగిన ధర.. ఈ సారి ఎంతంటే?

18 February 2026

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

18 February 2026

Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

18 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.