Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tuni Annavaram New Airport,విశాఖపట్నానికి దగ్గరలో మరో ఎయిర్‌పోర్ట్.. ఆ రెండు జిల్లాల మధ్యలోనే ఫిక్స్! – confusion on new airport proposal near tuni kakinada district

20 February 2026

బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు

20 February 2026

వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు – ex minister ambati rambabu meets ys jagan mohan reddy in tadepalli

20 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»అందాల పోటీల్లో టాప్.. హీరోయిన్‌గా ఫ్లాప్..! ఒక్క స్టేజ్ పర్ఫామెన్స్‌కు రూ. 7కోట్లు అందుకుంటుంది
తాజా వార్తలు

అందాల పోటీల్లో టాప్.. హీరోయిన్‌గా ఫ్లాప్..! ఒక్క స్టేజ్ పర్ఫామెన్స్‌కు రూ. 7కోట్లు అందుకుంటుంది

.By .20 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అందాల పోటీల్లో టాప్.. హీరోయిన్‌గా ఫ్లాప్..! ఒక్క స్టేజ్ పర్ఫామెన్స్‌కు రూ. 7కోట్లు అందుకుంటుంది
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీకాదు కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పటికీ.. హిట్స్ అందుకోలేక కొందరు హీరోయిన్స్ రేస్‌లో వెనకపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల భామ సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు అందుకుంది. కానీ హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తుంది. ఆమె ఇప్పుడు ఒక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ కు రూ.7 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

అందాల పోటీలు అయినా మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్స్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 34 సంవత్సరాలు. ఇండస్ట్రీలో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ. అయినా నెట్టింట క్రేజ్ మాత్రం ఎక్కువే. ఒకప్పుడు తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేయడంతో వార్తలలో నిలిచింది.అలాగే 24 క్యారెట్ల బంగార్ ఫోన్ కవర్ వాడుతూ కనిపించింది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా.

ఇవి కూడా చదవండి

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

ప్రస్తుతం బాలీవుడ్, ఇండస్ట్రీలలో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. మొన్నామధ్య సౌదీలో ఓ స్టేజ్ పెర్పార్మెన్స్ కోసం ఊర్వశికి రూ.7 కోట్లు చెల్లించారట. ఊర్వశి సన్నీ డియోల్ చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హేట్ స్టోరీ 4, పాగల్పంతి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే వంటి చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తెలుగులో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలకృష్ణ డాకు మహారాజ్, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు 71.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు

20 February 2026

Vaibhav Suryavanshi : నో చికెన్.. నో మటన్.. ఓన్లీ పప్పు చారు.. కఠిన నిర్ణయం తీసుకున్న టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్

20 February 2026

ధనశక్తి రాజయోగం: ఈ రాశులవారికి అత్యంత శుభకాలం, మీ ప్రతిభకు పట్టం..!

20 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss

Google Gemini సంచలనం.. జెస్ట్‌ ప్రాంప్ట్‌ ఇస్తే చాలు ఒరిజినల్‌ మ్యూజిక్‌ రెడీ!

20 February 2026

AI రంగంలో మరో పెద్ద అడుగు పడింది. గూగుల్ తన జెమిని చాట్‌బాట్ సామర్థ్యాలను విస్తరించి, వినియోగదారులు చాట్‌లోనే నేరుగా…

Tuni Annavaram New Airport,విశాఖపట్నానికి దగ్గరలో మరో ఎయిర్‌పోర్ట్.. ఆ రెండు జిల్లాల మధ్యలోనే ఫిక్స్! – confusion on new airport proposal near tuni kakinada district

20 February 2026

బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు

20 February 2026

వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు – ex minister ambati rambabu meets ys jagan mohan reddy in tadepalli

20 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tuni Annavaram New Airport,విశాఖపట్నానికి దగ్గరలో మరో ఎయిర్‌పోర్ట్.. ఆ రెండు జిల్లాల మధ్యలోనే ఫిక్స్! – confusion on new airport proposal near tuni kakinada district

20 February 2026

బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు

20 February 2026

వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు – ex minister ambati rambabu meets ys jagan mohan reddy in tadepalli

20 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.