Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?

24 February 2026

MLC Borra Gopi Murthy Returned Rs 1 Lakh Coupon To AP Govt,ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కూపన్‌ నాకొద్దు.. వెనక్కి ఇచ్చేస్తున్నా: ఎమ్మెల్సీ ప్రకటన – mlc borra gopi murthy returned rs 1 lakh croma coupon to andhra pradesh government

24 February 2026

WhatsApp: వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. ఇక భార్యాభర్తలపై మధ్య ఆ విషయంలో గొడవలుండవ్‌!

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Adulterated Milk: కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
తాజా వార్తలు

Adulterated Milk: కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో

.By .23 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Adulterated Milk: కల్తీ పాలను ఇంట్లోనే  ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Milk 7

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో పాలు ఒకటి. కానీ, ఇటీవల కాలంలో పాలలో కల్తీ పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిలో, మనం కొనే పాలు స్వచ్ఛమైనవో కావో ఇంట్లోనే గుర్తించడం చాలా అవసరం. కొన్ని సులభమైన చిట్కాల ద్వారా కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Milk 6

నీటి కల్తీ: ఒక పలకను ఏటవాలుగా ఉంచి, దానిపై పాలచుక్కను జారవిడిస్తే.. పాలు నెమ్మదిగా, తెల్లని గీతతో కిందకు జారితే స్వచ్ఛమైనవి. అలా కాకుండా, అస్పష్టంగా, చాలా వేగంగా జారితే పాలలో నీరు కలిసినట్లు అర్థం చేసుకోవాలి.

Milk 4

పిండి లేదా స్టార్చ్ కల్తీ: కొద్దిపాటి పాలలో అయోడిన్ ద్రావణం ఒకటి లేదా రెండు చుక్కలు వేయండి. పాలు నీలి రంగులోకి మారితే, అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని అర్థం. పాలు తమ సాధారణ తెలుపు రంగులోనే ఉంటే, కల్తీ లేనట్లు.

Milk 3

సర్ఫ్, సబ్బు లేదా నూనెల కల్తీ: పాలను మరిగించినప్పుడు పసుపు రంగులోకి మారితే, అందులో సర్ఫ్, సబ్బు లేదా ఇతర నూనె పదార్థాలు కలిసినట్లు సూచిస్తుంది. స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు రంగు మారవు.

Milk 2

గంజి పౌడర్ కల్తీ: 5 మిల్లీలీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే, పాలలో గంజి పౌడర్ కలిపినట్లు తెలుస్తుంది.

Milk 1

ఈ చిట్కాలు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే, ఇది కేవలం అవగాహన కోసమే అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?

24 February 2026

WhatsApp: వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. ఇక భార్యాభర్తలపై మధ్య ఆ విషయంలో గొడవలుండవ్‌!

24 February 2026

Gold Price Today: మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే

24 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?

24 February 2026

Super 8 Semifinal Qualification Chances: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో ఉన్న ప్రతి జట్టు లక్ష్యం…

MLC Borra Gopi Murthy Returned Rs 1 Lakh Coupon To AP Govt,ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కూపన్‌ నాకొద్దు.. వెనక్కి ఇచ్చేస్తున్నా: ఎమ్మెల్సీ ప్రకటన – mlc borra gopi murthy returned rs 1 lakh croma coupon to andhra pradesh government

24 February 2026

WhatsApp: వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. ఇక భార్యాభర్తలపై మధ్య ఆ విషయంలో గొడవలుండవ్‌!

24 February 2026

Andhra Pradesh Rains,ఏపీలో విభిన్న వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు – rains and high temperatures in these districts in andhra pradesh

24 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?

24 February 2026

MLC Borra Gopi Murthy Returned Rs 1 Lakh Coupon To AP Govt,ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కూపన్‌ నాకొద్దు.. వెనక్కి ఇచ్చేస్తున్నా: ఎమ్మెల్సీ ప్రకటన – mlc borra gopi murthy returned rs 1 lakh croma coupon to andhra pradesh government

24 February 2026

WhatsApp: వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. ఇక భార్యాభర్తలపై మధ్య ఆ విషయంలో గొడవలుండవ్‌!

24 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.