Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..

24 February 2026

Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..

24 February 2026

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమోటా ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లిలో ధరలు దారుణంగా పడిపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ. 3 నుండి రూ. 7 మధ్య పలుకుతుండటం రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో ఇతర ప్రాంతాల ట్రేడర్లు మదనపల్లి వైపు రావడం లేదు. ప్రస్తుతం అన్‌సీజన్ కావడంతో పాటు స్థానికంగా కొనుగోలుదారులు కరువయ్యారు. రాయలసీమ నలుమూలల నుంచి ఆశతో వస్తున్న రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సాగు కోసం చేసిన అప్పులు తీరక, అయినకాడికి అమ్ముకోలేక రైతులు లబోదిబోమంటున్నారు. ధరలు పెరిగినప్పుడు మార్కెట్లలో హడావుడి చేసే అధికారులు, ధర పడిపోయి రైతు నష్టపోతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. గిట్టుబాటు ధర లేని సమయంలో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లి, పుంగనూరు, పలమనేరు పరిసరాల్లో 1500 హెక్టార్లలో టమాటా పంట సాగులో ఉంది. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా, మార్చి నెల నుంచి ధరలు పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

పాక్‌ ఉగ్రవాదులను పట్టించిన ‘టైసన్’



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pushpa Style Ganja Smuggling In Narsipatnam,స్మగ్లర్‌గా మారిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. పుష్పనే మించిపోయేలా ప్లాన్.. కోట్లల్లో వ్యవహారం.. – narsipatnam police catch ganja smuggling gang who setting up secret compartments in bolero in anakapalli

24 February 2026

Constable Venkataramana Sang Bhairadweepam Song,Rajam: యూనిఫామ్‌లోనే టాలెంట్ చూపించిన కానిస్టేబుల్.. కేరింతలు కొట్టిన ప్రేక్షకులు.. – constable sang bhairadweepam song in polipalli paiditalli ammavari satha jathara in rajam in vizianagaram

24 February 2026

Chandrababu Presentation Tirumala Laddu Assembly,కల్తీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు.. అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ – ap cm chandrababu presentation on tirumala laddu adulterated ghee issue in assembly

24 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..

24 February 2026

నాన్‌వెజ్ ప్రియులు మటన్, చికెన్ అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. వాస్తవానికి నాన్‌వెజ్ లో ఎన్నో రకాలున్నాయి.. వీటిని పలు…

Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..

24 February 2026

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

24 February 2026

IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

24 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..

24 February 2026

Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..

24 February 2026

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

24 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.