Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Vijay Rashmika Marriage : రాముడి కోసం సీతలా…కనిపించిన ఈ జంటను దీవించగా..! పెళ్లి ఫోటోలు చూస్తుంటే..
తాజా వార్తలు

Vijay Rashmika Marriage : రాముడి కోసం సీతలా…కనిపించిన ఈ జంటను దీవించగా..! పెళ్లి ఫోటోలు చూస్తుంటే..

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijay Rashmika Marriage : రాముడి కోసం సీతలా…కనిపించిన ఈ జంటను దీవించగా..! పెళ్లి ఫోటోలు చూస్తుంటే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Vijay, Rashmika Beautifull

గీతా గోవిందం సినిమాతో మొదలైన ప్రయాణం ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. వెండితెరపై ప్రేక్షకులను హృదయాలను దొచుకున్న ఈ జంట.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న షేర్ చేసిన పెళ్లి ఫోటోస్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.

Vijay, Rashmika Love

ముఖ్యంగా రాయల్ పెళ్లి వేడుకగా సాగింది వీరిద్దరి వివాహం. ఇద్దరూ దుస్తులు, లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నారు. రష్మిక ఆరెంజ్ కలర్ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది.

Vijay, Rashmika Love Pics

ఆరెంజ్ కలర్ చీరలో ఒంటినిండా బంగారు నగలతో అచ్చం కుందనపు బొమ్మలా కనిస్తుంది. రామయ్య కోసం కదిలి వస్తున్న సీతమ్మలా కనిపిస్తుంది. ఇక విజయ్ సైతం రాయల్ లుక్ లో బంగారు నగలతో అందగా రెడీ అయ్యాు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Vijay, Rashmika Loves

గీత గోవిందం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన ఈ జోడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలా మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీతో మరోసారి అలరించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

Vijay, Rashmika Pics

వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కొన్ని నెలల క్రితం కుటుంబ సభ్యుల మధ్యలో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరు.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

26 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

వాకింగ్‌ను ఒక వ్యాయామంలా కాకుండా ఒక ‘ఫ్యాట్ బర్నింగ్ మిషన్’లా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ‘పవర్ వాకింగ్’ గురించి తెలుసుకోవాల్సిందే.…

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

26 February 2026

హాఫ్ సెంచరీతో గట్టిగా ఇచ్చిపడేసిన కాటేరమ్మ కొడుకు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్..

26 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

26 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.