Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?

1 March 2026

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

1 March 2026

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల ఏటి అగ్రహారంలో ఉంది. ఈ పాఠశాల విద్యార్ధులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే మాధవి దంపతులు స్కూల్ కు వెళ్లారు. అందరూ పరీక్షలు మెరుగ్గా రాయాలని సూచించారు. కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలే బేస్ అని చెప్పారు. ఎమ్మెల్యే విద్యార్ధులను ప్రోత్సహిస్తూనే పదో తరగతి లో మెరుగైన ఫలితాలు సాధించిన యాభై మందిని ఎంపిక చేసి అందరిని రెండు రోజుల పాటు విహార యాత్రకు తీసుకెల్తామని తెలిపారు.

ఎస్ కేబీఎం స్కూల్ నుండే 1,328 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన యాభై మందిని ఎంపిక చేసి విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. గతంలోనూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను విహార యాత్రకు విమానంలో తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే మార్కులకంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమని ప్రణాళిక బద్దంగా పరీక్షలు రాసి మెరుగైనా ఫలితాలు సాధించాలన్నారు ఎమ్మెల్యే.

Mla Madhavi Motivates 10th Graders (1)

Mla Madhavi Motivates 10th Graders

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల్లో పోటీతత్వం పెంచి వారిని ఉన్నత మార్గంవైపు మళ్లించేలా ప్రోత్సహించేందుకు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఎమ్మెల్యే దంపతులు ప్రోత్సహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా టీచర్లు కూడా కష్టపడి పనిచేసి విద్యార్ధులందరూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేలా చేయాలని స్థానికులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rice Card Status,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈసారికి ఆ రెండూ లేనట్లే..! – ration card holders not receiving ragi and kandipappu in visakhapatnam and alluri districts

1 March 2026

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

1 March 2026

Garikapati Andhra Pradesh Name Change Demand,‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి.. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు’: గరికపాటి – garikapati narasimha rao demands to rename andhra pradesh as telugu nadu

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?

1 March 2026

Pakistan T20 Team Overhaul 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన వెంటనే పాకిస్థాన్ టీ20 జట్టులో భారీ…

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

1 March 2026

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026

TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?

1 March 2026

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

1 March 2026

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.