మోసం చేసే వారికీ అసలు సాయం చేయకండి ఎందుకంటే వీళ్ళకి ఏది గుర్తు ఉండదు. ఇలాంటి మిమ్మల్ని నలుగురిలో అవమానపరుస్తారు. కాబట్టి అసలు సాయం చేయకండి
అత్యాశపరులు : దురాశ, అత్యాశపరులకు సహాయం చేసి అస్సలు బాధ పడొద్దని చెబుతున్నారు. వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వెర్బ్ వాళ్ళను బాగా వాడుకుంటారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి.
కృతజ్ఞత లేని వారికి అస్సలు సాయం చేయకండి : చేసిన సాయానికి విలువ ఇవ్వని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. అలాంటి వారికీ కృతజ్ఞత అస్సలు ఉండదు. వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు వాళ్ళ అవసరంలో మీరు ఉపయోగపడకపోతే మిమ్మల్ని వదిలేస్తారు.
మద్యం తాగేవారికి : మద్యం తాగేవాళ్ళకి ఎలాంటి సాయం చేసిన వారికి గుర్తు ఉండదు ఇలాంటి వాళ్లకి సాయం చేసి అస్సలు బాధ పడకండి
అబద్ధాలు : చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం అబద్ధాలు, మోసం చేసే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇలాంటి మనుషులు అవసరాల కోసం ఏదైనా చేస్తారు.






