Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వార్‌ ఎఫెక్ట్‌.. ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? అసలు నిజం ఇదే!

1 March 2026

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ టిప్స్ పాటిస్తే..

1 March 2026

Lemon: నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs WI T20 WC Live Score: కోల్‌కతా వెస్టిండీస్ అడ్డా.. సూర్యసేన అడ్డుకునేనా.. మరికొద్దిసేపట్లో టాస్..
తాజా వార్తలు

IND vs WI T20 WC Live Score: కోల్‌కతా వెస్టిండీస్ అడ్డా.. సూర్యసేన అడ్డుకునేనా.. మరికొద్దిసేపట్లో టాస్..

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs WI T20 WC Live Score: కోల్‌కతా వెస్టిండీస్ అడ్డా.. సూర్యసేన అడ్డుకునేనా.. మరికొద్దిసేపట్లో టాస్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

01 Mar 2026 05:06 PM (IST)

ఇరాన్‌పై దాడిని ఖండించిన వామపక్ష పార్టీలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని, ఖమేనీ హత్యను ఖండించిన వామపక్ష పార్టీలు

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడాన్ని ఖండించిన 10 వామపక్ష పార్టీలు.

ఇరాన్ ప్రజలతో పాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్య చేయడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లలను చంపడం సామ్రాజ్యవాద దురహంకారానికి ఇది పరాకాష్ట అని వామపక్ష నేతలు మండిపడ్డారు.

ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే అన్నారు.

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను స్వంత నివాసం నుండే కిడ్నాప్ చేసి అమెరికాలో నిర్బంధించారు.

ఆ దేశంలోని ఆయిల్ వనరులపై ఆధిపత్యం తమదేనని ట్రంప్ ప్రకటించడం ద్వారా తన అసలు స్వరూపం ప్రదర్శించారని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

01 Mar 2026 05:06 PM (IST)

IND vs WI Live Score: ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది?

ఇప్పటివరకు కోల్‌కతాలో భారత్ ఒకే ఒక్క ప్రపంచ కప్ మ్యాచ్ ఆడి గెలిచింది. మరోవైపు, వెస్టిండీస్ ఇక్కడ మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడి మూడింటినీ గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్‌లో విండీస్ జట్టు ఇప్పటికే రెండుసార్లు కోల్‌కతాలో ఆడింది. అయితే ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తొలిసారి ఈ గ్రౌండ్‌లో ఆడనుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వార్‌ ఎఫెక్ట్‌.. ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? అసలు నిజం ఇదే!

1 March 2026

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ టిప్స్ పాటిస్తే..

1 March 2026

Lemon: నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వార్‌ ఎఫెక్ట్‌.. ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? అసలు నిజం ఇదే!

1 March 2026

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అయితే భారతదేశానికి తక్షణ…

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ టిప్స్ పాటిస్తే..

1 March 2026

Lemon: నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌

1 March 2026

రోజుకు కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం! LIC నుంచి సూపర్‌ స్కీమ్‌

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వార్‌ ఎఫెక్ట్‌.. ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? అసలు నిజం ఇదే!

1 March 2026

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ టిప్స్ పాటిస్తే..

1 March 2026

Lemon: నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.