Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

1 March 2026

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

1 March 2026

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?
తాజా వార్తలు

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ – అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అయితే నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. హర్ముజ్‌ సమీపంలో 3 ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతంలోని చాలా నౌకలు యు-టర్న్‌లు తీసుకున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారని, ఒమన్ గల్ఫ్‌లో లంగరు వేసినట్లు తెలుస్తోంది. దీంతో సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఎందుకంటే వాటి సముద్రమార్గ ముడి చమురు, లిక్విడ్ సహజ వాయువు ఎగుమతులు ఎక్కువగా హార్ముజ్ జలసంధి గుండా వెళతాయి. మరోవైపు యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయి. బ్యారెల్‌ ధర 10శాతం పెరిగి, 80 డాలర్లకు చేరుకుంది. బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. కాగా, ఇరాన్‌ హెచ్చరికలతో ఆయిల్‌, గ్యాస్‌ రవాణాను షిప్పింగ్‌ కంపెనీలు, వ్యాపారులు పూర్తిగా ఆపేశారు.

అరేబియా సముద్రంలో ఒమన్‌-ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్‌. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా.. కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది.

హర్ముజ్ జలసంధి మూసివేస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మన దేశం దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో సగానికిపైగా ఈ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. హర్మూజ్‌ మీదుగానే వస్తుంది. ఇక రోజువారీ 55 లక్షల పీపాల చమురును భారత్‌ ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత చమురు అవసరాల్లో 40 శాతానికి సమానం. హర్మూజ్‌లో ఇబ్బందులతో ప్రపంచ చమురు మార్కెట్లపై భారీ ఎఫెక్ట్ పడుతోంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

1 March 2026

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

1 March 2026

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

1 March 2026

కళకు హద్దులు లేవని, ఆసక్తి, పట్టుదల, ఏకాగ్రత ఉంటే అసాధారణమైన అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మ…

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

1 March 2026

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

1 March 2026

బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

1 March 2026

Cigarettes: ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

1 March 2026

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.