Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మగవారిలో ఇమ్యూనిటీ పెంచే మునగాకు చారు ఇలా చేస్తే.. ఆ శక్తి పెరగడం పక్కా!

4 March 2026

IND vs ENG సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచే టీం ఇదే.. ముందే చెప్పేసిన మాజీ ప్లేయర్..?

4 March 2026

అదుర్స్ అనిపించే మటన్ పకోడీ ఇలా చేస్తే.. ఫ్యామిలీ మొత్తం ఎగబడి మరి లాగించేస్తారు

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Nagababu: ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయ్.. అండగా నిలబడింది ఆ ఇద్దరే..
తాజా వార్తలు

Nagababu: ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయ్.. అండగా నిలబడింది ఆ ఇద్దరే..

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nagababu: ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయ్.. అండగా నిలబడింది ఆ ఇద్దరే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆరెంజ్ సినిమా నిర్మాణంలో ఎదురైన ఆర్థిక నష్టాలపై నటుడు, నిర్మాత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం కారణంగా తాను భారీగా నష్టపోయానని, జీవితకాల సంపాదన కోల్పోయానని తెలిపారు. తాను నమ్మిన వ్యక్తులే మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ నష్టాలకు తన తప్పు కూడా ఉందని నాగబాబు అంగీకరించారు. సినిమాకు వచ్చిన నష్టాల కంటే, నమ్మకద్రోహం వల్ల జరిగిన నష్టం భయంకరంగా ఉందని ఆయన వివరించారు. ఈ పరిణామాలతో రాత్రికి రాత్రే తాను ఆర్థికంగా పూర్తిగా పడిపోయానని పేర్కొన్నారు. అప్పటివరకు పోగు చేసుకున్న సంపద మొత్తం పోవడమే కాకుండా, ఆస్తులు అమ్ముకున్నా కూడా కట్టలేని అప్పుల్లో కూరుకుపోయానని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని.. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైనట్లు వెల్లడించారు. ఈ కష్టకాలంలో తన అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ అండగా నిలిచి ఆదుకున్నారని.. అప్పులు సెటిల్ చేశారని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాకు రామ్ చరణ్‌కు సగం మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చానని.. మిగిలిన సగం ఇవ్వలేదన్న రిగ్రెట్ తనకెప్పుడూ ఉంటుందని నాగబాబు చెప్పారు. ఎప్పటికైనా ఆ అమౌంట్ సెటిల్ చేస్తానని నాగబాబు వ్యాఖ్యానించారు. తాను నాన్-వెజ్, లిక్కర్ తీసుకోవడం మానేశానని.. అంత డిప్రెషన్‌లోనూ తాను తిరిగి వాటి జోలికి వెళ్లకుండా నిబద్ధతతో ఉన్నట్లు వెల్లడించారు. ఒక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంటూ, ఆరెంజ్ సినిమా తన జీవితంలో ఒక చేదు అనుభవంగా మిగిలిందని పేర్కొన్నారు.

Also Read: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..? 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మగవారిలో ఇమ్యూనిటీ పెంచే మునగాకు చారు ఇలా చేస్తే.. ఆ శక్తి పెరగడం పక్కా!

4 March 2026

IND vs ENG సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచే టీం ఇదే.. ముందే చెప్పేసిన మాజీ ప్లేయర్..?

4 March 2026

అదుర్స్ అనిపించే మటన్ పకోడీ ఇలా చేస్తే.. ఫ్యామిలీ మొత్తం ఎగబడి మరి లాగించేస్తారు

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మగవారిలో ఇమ్యూనిటీ పెంచే మునగాకు చారు ఇలా చేస్తే.. ఆ శక్తి పెరగడం పక్కా!

4 March 2026

కావలసిన పదార్థాలు: ఒక కప్పు మునగఆకులు, చింతపండు రసం, ఒక టొమాటో, రెండు ఉల్లిపాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4…

IND vs ENG సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచే టీం ఇదే.. ముందే చెప్పేసిన మాజీ ప్లేయర్..?

4 March 2026

అదుర్స్ అనిపించే మటన్ పకోడీ ఇలా చేస్తే.. ఫ్యామిలీ మొత్తం ఎగబడి మరి లాగించేస్తారు

4 March 2026

Income Tax: ఇదేంది మావ సీన్‌ రివర్స్‌ అయ్యింది.. ఈమె ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మగవారిలో ఇమ్యూనిటీ పెంచే మునగాకు చారు ఇలా చేస్తే.. ఆ శక్తి పెరగడం పక్కా!

4 March 2026

IND vs ENG సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచే టీం ఇదే.. ముందే చెప్పేసిన మాజీ ప్లేయర్..?

4 March 2026

అదుర్స్ అనిపించే మటన్ పకోడీ ఇలా చేస్తే.. ఫ్యామిలీ మొత్తం ఎగబడి మరి లాగించేస్తారు

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.