Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cinema : రూ.600 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ట్రెండింగ్‏లోకి బ్లాక్ బస్టర్ హిట్..

7 March 2026

Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు.. జట్టు నుంచి తప్పించకుంటే ఓటమి పక్కా..?

7 March 2026

ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్ వ్యూహం మామూలుగా లేదుగా..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Narendra Modi,ఏపీకి కేంద్రం తీపికబురు.. రూ.100 కోట్లు విడుదల.. అయితే ఆ ఒక్క జిల్లాకే! – central government released 100 crores to andhra pradesh for godavari pushkaralu
ఆంధ్రప్రదేశ్

Chandrababu Narendra Modi,ఏపీకి కేంద్రం తీపికబురు.. రూ.100 కోట్లు విడుదల.. అయితే ఆ ఒక్క జిల్లాకే! – central government released 100 crores to andhra pradesh for godavari pushkaralu

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Narendra Modi,ఏపీకి కేంద్రం తీపికబురు.. రూ.100 కోట్లు విడుదల.. అయితే ఆ ఒక్క జిల్లాకే! – central government released 100 crores to andhra pradesh for godavari pushkaralu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత.. ఏపీకి కేంద్రం నుంచి నిధులు తరలివస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రం రూ.100 కోట్లు నిధులు కేటాయించింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ వంద కోట్ల నిధులు కేటాయించారు. మరోవైపు కేంద్రం నుంచి నిధులు విడుదలైన క్రమంలో.. పర్యాటకశాఖ అధికారులు కూడా త్వరలోనే పుష్కరాల పనులను ప్రారంభించే అవకాశం ఉంది.మరోవైపు 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నివేదిక రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఓ బృందాన్ని సైతం కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఇక ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేసి.. మంత్రిత్వశాఖకు అందజేయనుంది.

ఇక పుష్కరాల కోసం నివేదిక తయారుచేసేందుకు గానూ బృందసభ్యులు గోదావరీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు.. భక్తుల భద్రతకు సంబంధించిన అంశాలతో పాటుగా ఘాట్ల పటిష్టత, విస్తరణ, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై పరిశీలన జరుపుతారు. మొత్తానికి వచ్చే రెండు మూడు నెలల్లోగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఆ తర్వాత ఎలా ముందు కెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గోదావరి పుష్కరాల కంటే ముందుగానే గంగానదీ పుష్కరాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గంగానది పుష్కరాల సమయంలో అనుసరించే విధానాలనే మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇక కేంద్ ప్రభుత్వం నుంచి వందకోట్లు నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amaravati International Law University Agreement,అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం – andhra pradesh govt agreement on india international university of legal education and research in amaravati

7 March 2026

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026

Karate Kalyani Serious On Divvela Madhuri,’నారా బ్రాహ్మణిని చూసి దివ్వెల మాధురి తప్పు చేశారు.. రామ భక్తులు ఊరుకోరు’.. కరాటే కళ్యాణి ఆగ్రహం – karate kalyani serious on nara brahmani and divvela madhuri sarees with ramayana design

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Cinema : రూ.600 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ట్రెండింగ్‏లోకి బ్లాక్ బస్టర్ హిట్..

7 March 2026

దక్షిణాది స్టార్ హీరో దళపతి విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తుంది. వీరిద్దరి…

Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు.. జట్టు నుంచి తప్పించకుంటే ఓటమి పక్కా..?

7 March 2026

ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్ వ్యూహం మామూలుగా లేదుగా..

7 March 2026

Amaravati International Law University Agreement,అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం – andhra pradesh govt agreement on india international university of legal education and research in amaravati

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Cinema : రూ.600 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ట్రెండింగ్‏లోకి బ్లాక్ బస్టర్ హిట్..

7 March 2026

Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు.. జట్టు నుంచి తప్పించకుంటే ఓటమి పక్కా..?

7 March 2026

ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్ వ్యూహం మామూలుగా లేదుగా..

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.