Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌

7 March 2026

Gold: బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఆలోచించిన ఆశ భంగం.. ఎంత తగ్గిదంటే..!

7 March 2026

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs NZ Final: సంజూ @ 26.. ఎవడ్రా.. టీమిండియా విజయాన్ని ఇక అడ్డుకునేది..!
తాజా వార్తలు

IND vs NZ Final: సంజూ @ 26.. ఎవడ్రా.. టీమిండియా విజయాన్ని ఇక అడ్డుకునేది..!

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs NZ Final: సంజూ @ 26.. ఎవడ్రా.. టీమిండియా విజయాన్ని ఇక అడ్డుకునేది..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


IND vs NZ Final: సంజూ @ 26.. ఎవడ్రా.. టీమిండియా విజయాన్ని ఇక అడ్డుకునేది..!

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మద్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) గురించి ఒక ఆసక్తికర గణాంకం ఇప్పుడు చర్చకు వస్తోంది.

26 పరుగులు చేస్తే భారత్ గెలుస్తుందా..?

సంజూ శాంసన్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ గణాంకాలు ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నాయి. ఈ బ్యాటర్ ఇప్పటివరకు 61 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 53 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలతో మొత్తం 1310 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లలో 16 మ్యాచ్‌లలో శాంసన్ 25 పరుగులకంటే ఎక్కువ స్కోర్ చేశాడు. కాగా, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ 16 మ్యాచ్‌లన్నింటిలో భారత్ విజయం సాధించింది.

100 శాతం విక్టరీ రికార్డు..

సంజూ శాంసన్ ఒక టీ20 మ్యాచ్‌లో 26 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే భారత్ గెలిచిన రికార్డు ఇప్పటివరకు 100 శాతం ఉంది. అందుకే న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో కూడా శాంసన్ నుంచి కనీసం 26 పరుగుల ఇన్నింగ్స్ వస్తే భారత్‌కు విజయం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ ఫామ్..

ఈ టోర్నమెంట్‌లో సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 232 పరుగులు చేశాడు. ఇందులో సగటు 77 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అలాగే, స్ట్రైక్ రేట్ 201 కంటే ఎక్కువగా ఉంది. అలాగే ఈ వరల్డ్ కప్‌లో అతను 16 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఇది ఒక టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో భారత బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా నిలిచింది. ఈ రికార్డు ముందుగా రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉండేది (15 సిక్సర్లు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌

7 March 2026

Gold: బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఆలోచించిన ఆశ భంగం.. ఎంత తగ్గిదంటే..!

7 March 2026

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌

7 March 2026

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు…

Gold: బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఆలోచించిన ఆశ భంగం.. ఎంత తగ్గిదంటే..!

7 March 2026

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

7 March 2026

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌

7 March 2026

Gold: బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఆలోచించిన ఆశ భంగం.. ఎంత తగ్గిదంటే..!

7 March 2026

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.