Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు కొత్త పోర్టల్..!

7 March 2026

Jio Plan: రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్‌లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!

7 March 2026

Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామసంవత్సరం నుంచి శ్రీపరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో జరగనున్న ‘ఉగాది ఆస్థానం’ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించోమని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు కలగకుండా, రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

దుమ్ము లేపిన బొబ్బిలి యువకులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేసి..

7 March 2026

Rajahmundry Adulterated Milk Forensic Lab Report,రాజమండ్రి కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో కీలక విషయాలు – rajahmundry adulterated milk case key details in the forensic lab report

7 March 2026

Andhra Pradesh Weather,ఈ ఏడాది మండిపోనున్న సూర్యుడు.. ఆ నెలలో చుక్కలే.. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం! – ecmwf weather forecast el nino forming by may, potentially becoming strong by august 2026

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు కొత్త పోర్టల్..!

7 March 2026

తెలంగాణ హౌసింగ్ బోర్డు ద్వారా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు, ప్లాట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 5 వేల రిజిస్ట్రేషన్లను…

Jio Plan: రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్‌లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!

7 March 2026

Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన

7 March 2026

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం.. ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు కొత్త పోర్టల్..!

7 March 2026

Jio Plan: రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్‌లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!

7 March 2026

Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.