Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..
తాజా వార్తలు

Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. వారిని ప్రభావితం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను పూర్తిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వినియోగదారులందరూ ఈ కొత్త నిబంధన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొరత ఏర్పడకుండా చర్యలు చేపడుతోంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా కేంద్రం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. తదుపరి ఆదేశాల వరకు ఈ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

25 రోజుల తర్వాత బుకింగ్

గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కేంద్ర తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాతనే మరో గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొన్నటివరకు 21 రోజులగా ఉండగా.. ఇప్పుడు ఈ టైమ్ పిరియడ్‌ను 25 రోజులకు పెంచింది. నిల్వలు పెంచేందుకు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్పీజీ సిలిండర్ల ఉత్పత్తిని పెంచేందుకు గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర సర్కార్.. వాణిన్య కనెక్షన్ల కంటే గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. గతంలో 55 రోజుల్లో సిలిండర్‌ను బుక్ చేసుకునే వ్యక్తులు 15 రోజుల్లో సిలిండర్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలు విధించింది.

పెరిగిన ముడి చమురు ధరలు

అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. వీటి ధరలు త్వరలో బ్యారెల్‌కు 130 డాలర్లకు పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ మార్గంలోనే ముడి చమురు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడు అది మూతపడటంతో ముడి చమురు రవాణా సగానికి సగం తగ్గిపోయింది. దీంతో ముడి చమురు ధరలు పెరగడం వల్ల గ్యాస్ ధరలు కూడా దేశంలో పెరిగాయి. ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ ధరలను రూ.60 మేర కేంద్రం పెంచగా.. వాణిజ్య సిలిండర్ ధరను రూ.110 మేర పెంచింది. దీంతో గ్యాస్ వినియోగదారులపై గుది బండ పడినట్లు అయింది. అయితే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భారత్‌తో ఇంధన నిల్వలు ఉన్నందున వాటి ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్రం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. యుద్దం ఎక్కువ రోజులు కొనసాగితే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశముంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

మేషం: ఈ నెల 15 తర్వాత నుంచి శుక్రుడు, కుజుడు, రవి, జూన్ నుంచి గురువు బాగా బలపడు తున్నందువల్ల…

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026

Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం

9 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.