Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026 : ఐపీఎల్ 2026పై యుద్ధ నీడలు.. గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ పడుతుందా?

10 March 2026

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

10 March 2026

భార్య ఫోన్ మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత అర్థరాత్రి ఏం జరిగిందంటే..?

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్

Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్

దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి /దక్షిణ దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఆగ్నేయం దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతవారణశాఖ తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణశాఖ అధికారులు ఓ వెదర్ బులిటెన్ విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేసింది.

ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర క్రమంగా పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.. మధ్యాహ్నం వేళ ఎండ వేడి మరింత పెరుగుతోంది. దీంతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మార్చిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండగా.. ఏప్రిల్ నాటికి ఎండలు భగ్గుమనే అవకాశముంది. దీంతో ఎండలపై తాజాగా హోంమంత్రి అనిత అధికారులతో సమావేశమయ్యారు. సమ్మర్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విపత్తు నిర్వహణశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్లు, లైన్ డిపార్టమెంట్ అధికారులు కూడా హాజరయ్యారు.

హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్

ఈ సమావేశంలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను హోంమంత్రి అనిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులందరూ ఈ ప్లాన్ ప్రకారం పనిచేయాలని సూచించారు. రానున్న కొద్ది రోజుల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు పెరిగే అవకాశమున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వడదెబ్బ కారణంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, వడదెబ్బ బాధితుల కోసం మందులు, అంబులెన్సులు సిద్దంగా ఉంచాలన్నారు. ఇక వేసవికాలంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అలాగే ఎండ తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేపట్టాలని సూచించారు. వృద్దులు, పిల్లలు మరింత జాగ్రతగా ఉండాలని, వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే తాగునీటి సరఫరా లేకుండా చూడాలని, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత సూచించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: ఎంత పనిచేశావ్ స్వప్న.. నిన్న ప్రియుడితో పెళ్లి.. కులం వేరని ఒప్పుకోని అత్త.. అంతలోనే

10 March 2026

Hugh Cash At Alipiri Checkpost,అలిపిరి చెక్ పోస్ట్‌ అధికారుల షాక్.. సంచి నిండా నోట్ల కట్టలు.. – ttd vigilance staff found huge cash at tirumala alipiri checkpost

10 March 2026

Ibm In Vizag,విశాఖకు గుడ్ న్యూస్.. ఆరేళ్ల తర్వాత తిరిగి రానున్న ఐబీఎం, క్యాప్‌జెమిని పర్మినెంట్ క్యాంపస్ – it companies ibm and capgemini are eyeing visakhapatnam

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IPL 2026 : ఐపీఎల్ 2026పై యుద్ధ నీడలు.. గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ పడుతుందా?

10 March 2026

IPL 2026 : ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్,…

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

10 March 2026

భార్య ఫోన్ మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత అర్థరాత్రి ఏం జరిగిందంటే..?

10 March 2026

Malai Lassi: ధాబా స్టైల్ మలై లస్సీ.. సమ్మర్లో కచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ..

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IPL 2026 : ఐపీఎల్ 2026పై యుద్ధ నీడలు.. గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ పడుతుందా?

10 March 2026

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

10 March 2026

భార్య ఫోన్ మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత అర్థరాత్రి ఏం జరిగిందంటే..?

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.