Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

1 July 2025

మీ వంటింట్లోని నల్ల బంగారం.. నల్ల మిరియాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

1 July 2025

Ys Jagan Padayatra,YSRCP: కమ్ బ్యాక్ కోసం వైఎస్ జగన్ పాతఫార్ములా.! వర్కవుట్ అవుతుందా? – ys jagan plans to padayatra reveal in ysrcp youth wing meeting

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Liquor Round Up Charges,AP Liquor shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వ నిర్ణయంతో జేబుకు భారమే! – ap government roundup charges for liquor prices in new excise policy
ఆంధ్రప్రదేశ్

Liquor Round Up Charges,AP Liquor shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వ నిర్ణయంతో జేబుకు భారమే! – ap government roundup charges for liquor prices in new excise policy

.By .11 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Liquor Round Up Charges,AP Liquor shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వ నిర్ణయంతో జేబుకు భారమే! – ap government roundup charges for liquor prices in new excise policy
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల వరకూ ఎక్సైజ్ శాఖ అధికారులు సమయం ఇచ్చారు. అప్పటి వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే నూతన మద్యం విధానంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఉంది. మద్యం ధరలకు సంబంధించి రౌండప్ పెంపు నిర్ణయం మందుబాబులకు కాస్త భారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధానం కారణంగా మద్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం ప్రకారం ఏపీలో మద్యం ధరలు ఉండనున్నాయి. అయితే నూతన మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మద్యం బాటిళ్ల ధరలు పెరగనున్నాయి. ఈ విధానం ప్రకారం మద్యం బాటిళ్ల ధర 150, 200 రూపాయలుగా ఉంటే.. వాటిని అదే ధరకు విక్రయిస్తారు. అలాకాకుండా మద్యం బాటిళ్ల ధరలు కాస్త అటూ ఇటూగా ఉంటే.. అంటే 151, 202.. ఇలా అర్ధరూపాయి అటూ ఇటుగా ఉన్నా సరే వాటిని రౌండాప్ చేస్తారు. ఈ లెక్కన మద్యం బాటిళ్ల ధర రూ.150 కంటే అర్ధ రూపాయి ఎక్కువగా ఉన్నా సరే.. రూ.160 వసూలు చేస్తారు. అలాగే 200 కంటే 50 పైసలు ఎక్కువగా ఉన్నా సరే రూ.210 వసూలు చేస్తారు. ఇదే సమయంలో క్వార్టర్ బాటిల్ రూ.99 కే అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాటిల్ సీసా రూ. 90.50 పైసలు ఉన్నా కూడా రూ.99 కే విక్రయిస్తారు. ఈ రౌండాప్ పెంపు కారణంగా మందుబాబులకు భారం పడే అవకాశం ఉంది.

మరోవైపు లిక్కర్ షాపుల కోసం దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా.. దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి ఏడు వరకూ క్యూలైన్లలో ఉన్న వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. ఒకవేళ ఏడు గంటల లోపల ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం ఉంది. అయితే బ్యాంకు డీడీలతో ఎక్సైజ్‌ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారికి మాత్రం ఏడు గంటల వరకే ఛాన్సుంది.

ఇక గురువారం రాత్రి వరకూ 3,396 మద్యం దుకాణాలకు 65,424 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. 14న కలెక్టర్ల పర్యవేక్షణలో లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం లాటరీ తీసి.. అదే రోజు కేటాయింపు పూర్తి చేస్తారు. అక్టోబరు 16 నుం నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ys Jagan Padayatra,YSRCP: కమ్ బ్యాక్ కోసం వైఎస్ జగన్ పాతఫార్ములా.! వర్కవుట్ అవుతుందా? – ys jagan plans to padayatra reveal in ysrcp youth wing meeting

1 July 2025

Vallabhaneni Vamsi Bail,వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు.. రేపు విడుదలయ్యే ఛాన్స్! – ysrcp leader vallabhaneni vamsi mohan gets bail in nuziveedu court over fake patta land case

1 July 2025

Tiruchanur Police: పాడుబడ్డ బంగ్లాపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. గుట్టుగా కానిచ్చేస్తున్నారు! – tiruchanur police special drive ganja arrests

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

1 July 2025

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ లబ్ధిదారుల…

మీ వంటింట్లోని నల్ల బంగారం.. నల్ల మిరియాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

1 July 2025

Ys Jagan Padayatra,YSRCP: కమ్ బ్యాక్ కోసం వైఎస్ జగన్ పాతఫార్ములా.! వర్కవుట్ అవుతుందా? – ys jagan plans to padayatra reveal in ysrcp youth wing meeting

1 July 2025

Telangana: ఆ ఊరంతా నాగాలే.. గ్రామం పేరే నాగుల పేట.. చరిత్ర తెలిస్తే స్టన్..

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

1 July 2025

మీ వంటింట్లోని నల్ల బంగారం.. నల్ల మిరియాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

1 July 2025

Ys Jagan Padayatra,YSRCP: కమ్ బ్యాక్ కోసం వైఎస్ జగన్ పాతఫార్ములా.! వర్కవుట్ అవుతుందా? – ys jagan plans to padayatra reveal in ysrcp youth wing meeting

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.