Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? ఆర్డర్ పెట్టండి.. కానీ, డెలివరీకిగ్యారంటీ లేదు!

3 March 2026

అయ్యో ఎంత కష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకన్న తల్లి!

3 March 2026

ATM Card: ఈ ఒక్క కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.20 లక్షలు.. ప్రతీఒక్కరూ పొందొచ్చు.. అంతా ఉచితమే..

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam 40000 Crore Nuclear Submarines,రూ.40000 కోట్లతో “ప్రాజెక్టు-77”.. విశాఖపట్నానికే ఆ ఛాన్స్! – union government plans to build 2 nuclear submarines worth 40000 crores at ship building centre in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam 40000 Crore Nuclear Submarines,రూ.40000 కోట్లతో “ప్రాజెక్టు-77”.. విశాఖపట్నానికే ఆ ఛాన్స్! – union government plans to build 2 nuclear submarines worth 40000 crores at ship building centre in visakhapatnam

.By .11 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam 40000 Crore Nuclear Submarines,రూ.40000 కోట్లతో “ప్రాజెక్టు-77”.. విశాఖపట్నానికే ఆ ఛాన్స్! – union government plans to build 2 nuclear submarines worth 40000 crores at ship building centre in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అటు టీసీఎస్ సైతం విశాఖపట్నానికి తరలిరానున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు విశాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పాటుగా 31 ఆయుధాలతో కూడిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.

చైనా దూకుడు కళ్లెం వేయడానికి న్యూక్లియర్ పవర్‌డ్ అటాక్ సబ్ మెరైన్లు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని దేశీయంగా తయారు చేయాలని భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు.. ప్రాజెక్ట్ -77గా నామకరణం చేశారు. రూ.40000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అయితే సుధీర్ఘకాలంగా దీనికి ఆమోదం లభించలేదు. అయితే ఇటీవల జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రాజెక్ట్ -77లో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను అభివృద్ధి చేయనున్నారు. నౌకాదళ పరిభాషలో వీటిని SSN అని పిలుస్తారు. ఇక ఇందులో క్షిపణులు, టార్పెడోలు, ఇతరత్రా ఆయుధాలు కూడా ఉంటాయి.

అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ రూ.40000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం విశాఖపట్నాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ జలాంతర్గాములను తయారు చేయనున్నట్లు సమాచారం. అయితే మొదటి జలాంతర్గామిని తయారు చేయడానికే 10 నుంచి 12 ఏళ్లు పడుతుందని అంచనా. రెండు SSNలు 95 శాతం దేశీయంగా తయారుకానున్నట్లు సమాచారం. కొన్ని డిజైన్ కన్సల్టెన్సీ కోసం మాత్రమే విదేశీ సహాయం తీసుకుంటామని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. స్థానికంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపయోగం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ibm Register With Stpi Visakhapatnam,విశాఖకు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. ఎస్‌టీపీఐలో ఐబీఎం రిజిస్ట్రేషన్, రూ.700 కోట్లతో – ibm india private limited official registered with stpi visakhapatnam

3 March 2026

తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?

3 March 2026

Kolikapudi Srinivasa Rao Vs Kesineni Chinni In Temple,టీడీపీ ఎంపీ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే.. దేవుడి సాక్షిగా భగ్గుమన్న విభేదాలు – once again differences between vijayawada mp kesineni chinni and tiruvuru mla kolikapudi srinivasa rao in temple

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? ఆర్డర్ పెట్టండి.. కానీ, డెలివరీకిగ్యారంటీ లేదు!

3 March 2026

మీరు మిడిల్ ఈస్ట్‌లో నివసిస్తున్నారా..? లేదంటే, అక్కడి నుండి కొన్ని వస్తువులను ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే.. ఇది మీకో పెద్ద…

అయ్యో ఎంత కష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకన్న తల్లి!

3 March 2026

ATM Card: ఈ ఒక్క కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.20 లక్షలు.. ప్రతీఒక్కరూ పొందొచ్చు.. అంతా ఉచితమే..

3 March 2026

Telangana: బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో చూస్తే అవాక్కే..

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? ఆర్డర్ పెట్టండి.. కానీ, డెలివరీకిగ్యారంటీ లేదు!

3 March 2026

అయ్యో ఎంత కష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకన్న తల్లి!

3 March 2026

ATM Card: ఈ ఒక్క కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.20 లక్షలు.. ప్రతీఒక్కరూ పొందొచ్చు.. అంతా ఉచితమే..

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.