Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..
తెలంగాణ

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..

తెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్. బైక్, కార్ రిజిస్ట్రేషన్లలో మరింత వేగం పుంజుకోనుంది. పేపర్ లెస్ ప్రక్రియను తెలంగాణ రవాణశాఖ శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఫిజికల్ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. వెహికల్ రిజిస్ట్రేషన్ల ప్రాసెసింగ్ జాప్యాలను తగ్గించడానికి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 13వ తేదీ నుంచి పేపర్ లైస్ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. బైక్‌లు, కార్ల శాశ్వత రిజిస్ట్రేషన్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సాంప్రదాయ ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించే విధానానికి స్వస్తి చెప్పి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు.

ఏయే మార్పులు వచ్చాయంటే..?

-గతంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి డీలర్లు ఫిజికల్ డాక్యుమెంట్లను స్పీడ్ పోస్ట్ లేదా కొరియల్ ద్వారా ఆర్‌టీఏ కార్యాలయానికి సమర్పించాల్సి వచ్చింది. ఫారం-20, ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు.

-డీలర్లు ఫారం-20, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్చి 13 నుంచి అన్ని తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలతో పాటు ఈ తేదీకి ముందు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు కూడా ఈ పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హత పొంది ఉంటాయి.

-అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్లకు డీలర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నకిలీ డాక్యుమెంట్స్ సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు

-డీలర్ల ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత రవాణాశాఖ అధికారులు పరిశీలించి రెండు రోజుల్లో దరఖాస్తుకు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటారు

-దరఖాస్తులను ప్రాసెస్ చేయడం లేదా సమీక్షించడం లేదా ఆమోదించడం లాంటివి అధికారులు చేయాలి

-ఇక డీలర్లు తమ లాగిన్స్‌లో ఏడు రోజుల కంటే ఎక్కువకాలం తమ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకూడదు

-ఒకవేళ డీలర్లు ఎక్కువరోజులు పెండింగ్‌లో ఉంచితే లాగిన్ వివరాలను సస్పెండ్ చేయడంతో పాటు క్షమశిక్షణా చర్యలు తీసుకుంటారు

-మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఈ ఆన్‌లైన్ విధానం తప్పనిసరిగా పాటించాలి

-వీటికి సంబంధించి రవాణాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ చేశారు. మార్చి 13 నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు

-ఇకపై వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది

-కొత్త ఆన్‌లైన్ విధానం వల్ల రవాణాశాఖ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గుతుంది

 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

13 March 2026

Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

13 March 2026

మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

నర్రా వెంకటేశ్వరరావు.. ఇప్పటి జనరేషన్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 80-90 జనరేషన్ కు ఈ…

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే అన్నీ సేవలు.. యాప్ నుంచే..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.