Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

17 March 2026

Eggs: మీరు కొనే గుడ్లు తాజాగా ఉన్నాయా..? లేదా పాడైపోయాయా?.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

17 March 2026

Andhra: అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు.. తాజా రిపోర్ట్ ఇదిగో

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kurnool Dccb Offers No Interest On Loan Farmers,AP News: రైతులకు అద్భుత అవకాశం.. ఆ రుణంపై వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, వీరికి మాత్రమే – kurnool dccb offers no interest on loan for farmers
ఆంధ్రప్రదేశ్

Kurnool Dccb Offers No Interest On Loan Farmers,AP News: రైతులకు అద్భుత అవకాశం.. ఆ రుణంపై వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, వీరికి మాత్రమే – kurnool dccb offers no interest on loan for farmers

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kurnool Dccb Offers No Interest On Loan Farmers,AP News: రైతులకు అద్భుత అవకాశం.. ఆ రుణంపై వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, వీరికి మాత్రమే – kurnool dccb offers no interest on loan for farmers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



కర్నూలు జిల్లా రైతులకు డీసీసీబీ శుభవార్త చెప్పింది.. రుణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలులోని బ్యాంకు కార్యాలయంలో సీఈవో విజయకుమార్‌, జీఎం రామాంజనేయులు రైతుల వడ్డీ ఉపశమన పథకం వివరాలను తెలిపారు. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి రుణాలు తీసుకొని 2022 డిసెంబరు 14 నాటికి గడువు తీరిన రైతులు.. ఒకేసారి బకాయిలను చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదని తెలిపారు. అలాగే వాయిదాలో వడ్డీ 75 శాతం, లేదా 50 వేలకు మించకుండా మినహాయింపు జరుగుతుంది అంటున్నారు.అలాగే రుణం మొత్తం చెల్లింపు నాటికి అన్ని బకాయి పూర్తిగా చెల్లించినట్లయితే ఈ పథకం రైతులకు వర్తిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశం రైతులకు ఈ ఏడాది డిసెంబరు వరకు ఉంటుందని చెప్పారు. అలాగే కర్షక వృద్ధి డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టామని.. ఈ పథకంలో 333 రోజులు డిపాజిట్‌ చేస్తే సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం, 50 సంవత్సరాలలోపు వారికి 7.50 శాతం వడ్డీ చెల్లింపు ఉంటుందని తెలిపారు. రైతులు, సీనియర్ సిటిజన్లు.. బ్యాంకుకు సంబంధించిన పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని చెప్పారు.. తాజాగా డీసీసీబీ తీసుకున్న నిర్ణయంతో రైతులకు భారీ ఊరట లభించింది.

మరోవైపు నంద్యాల జిల్లా శ్రీశైలంలో స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన దాదాపు 4,500 ఎకరాల భూమిలో ఎక్కువ భాగం అటవీశాఖ ఆధీనంలో ఉందని మంత్రి తెలిపారు. ఆ భూమిని దేవస్థానం వినియోగించుకునే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలియజేశారు. శ్రీశైలం దేవస్థానం ఆధీనంలోకి భూమి వచ్చిన తర్వాత కేంద్రం ప్రసాద్‌ పథకం కింద రూ.100 కోట్లు, పర్యాటకశాఖ ద్వారా రూ.1,000 కోట్లను మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు శ్రీశైలాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు.. తాజా రిపోర్ట్ ఇదిగో

17 March 2026

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 10000 Rs 5000 Released,ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేలు – andhra pradesh govt released rs 45 crores for imam mouzan monthly honorarium pending salaries

17 March 2026

Student Oxygen Cylinder To Exam,ఆక్సిజన్ సిలిండర్‌, మాస్క్‌తో పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి.. ఎంత పెద్ద కష్టం వచ్చింది పాపం – tenth class student attended to exam with oxygen cylinder due to breathing problems in kothapatnam prakasam district

17 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

17 March 2026

మనం తీసుకునే పోషకాలు అండం విడుదల, ఋతుస్రావం, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. పురుషులలో జింక్,…

Eggs: మీరు కొనే గుడ్లు తాజాగా ఉన్నాయా..? లేదా పాడైపోయాయా?.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

17 March 2026

Andhra: అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు.. తాజా రిపోర్ట్ ఇదిగో

17 March 2026

Google: గూగుల్‌లో ఈ 4 సెర్చ్ చేశారో ఇక జైలే.. కాపాడటానికి కోర్టులు కూడా సాయపడవ్

17 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

17 March 2026

Eggs: మీరు కొనే గుడ్లు తాజాగా ఉన్నాయా..? లేదా పాడైపోయాయా?.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

17 March 2026

Andhra: అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు.. తాజా రిపోర్ట్ ఇదిగో

17 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.