Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..

26 March 2026

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! | No Shortage of Fuel or LPG in Telangana, Commissioner Stephen Raveendra Clarifies, Full Details

26 March 2026

Telangana: విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్
తాజా వార్తలు

ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఓ కోతి వల్ల ఏకంగా ఐదు గంటల పాటు కరెంటు నిలిచిపోయిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేట టౌన్‌లో కోతి చేష్టలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయుంది. అదీ ఐదు నిమిషాలు, పది నిముషాలు కాదు. ఏకంగా ఐదు గంటల వరకు కరెంట్ ఆఫ్ చేశారు అధికారులు. కోతి చేష్టలతో 50 వేల మందికి చుక్కలు కనిపించాయి. 33kv పోల్ ఎక్కిన కోతి దిగే వరకు విద్యుత్ సరఫరాని అపేశారు అధికారులు. కోతిని కరెంట్ పోల్ మీది నుంచి దించడానికి విద్యుత్ శాఖ ఆఫీసర్లు నానా కష్టాలు పడ్డారు. కొద్దిపాటి గాలికి, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారులకు కోతి సమస్యతో ఏకంగా ఐదు గంటలు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ ఎందుకు నిలిపివేశారు? ఎప్పుడు వస్తుంది? అని అధికారులకు ఫోన్ చేసి అడిగితే… సోషల్ మీడియాలో కోతి పోల్ ఎక్కిన ఫోటో వాట్సాప్ లో పెట్టి ఇంగ్లిష్ లో మేటర్ కూడా పెట్టారు. అది చూసిన పట్టణవాసులకు మతిపోయినంత పని అయిపోయింది. కరెంట్ ఇవ్వాలంటే కోతి పోల్ దిగాలంటూ సెలవిచ్చారు సదరు అధికారులు. చేసేది లేక కోతి విద్యుత్ పోల్ నుండి దిగిపోవాలి దేవుడా అంటూ ఆంజనేయ స్వామిని వేడుకున్నారు పట్టణవాసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ

ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు

ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! | No Shortage of Fuel or LPG in Telangana, Commissioner Stephen Raveendra Clarifies, Full Details

26 March 2026

Telangana: విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

26 March 2026

అమరావతిలో నిర్మాణాల వేళ ‘మాస్టర్ ప్లాన్’, కీలక మలుపు..!! | AP Govt crucial discussions with Singapore companies over Amaravati second phase master plan

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..

26 March 2026

ఎన్నో కష్టాలు పడి.. నవమాసాలు మోసింది.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.. అంతా బాగానే ఉంది.. కూతురికి 5 నెలలు..…

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! | No Shortage of Fuel or LPG in Telangana, Commissioner Stephen Raveendra Clarifies, Full Details

26 March 2026

Telangana: విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

26 March 2026

అమరావతిలో నిర్మాణాల వేళ ‘మాస్టర్ ప్లాన్’, కీలక మలుపు..!! | AP Govt crucial discussions with Singapore companies over Amaravati second phase master plan

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..

26 March 2026

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! | No Shortage of Fuel or LPG in Telangana, Commissioner Stephen Raveendra Clarifies, Full Details

26 March 2026

Telangana: విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025284

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025271

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.