Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులకు శుభవార్త.. ఈ నెలలో మరో పవర్‌ఫుల్‌ బైక్‌..!

6 March 2026

Airplane Water: విమానం జర్నీ చేసే వారికి అలర్ట్.. ఆ నీళ్లు తాగారో వాంతులు, విరోచనాలు అవుతాయ్‌ జాగ్రత్త!

6 March 2026

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

6 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Jani Master Case Nellore Complaint,జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె లైంగికదాడి చేసిందంటూ మరో యువకుడు రివర్స్‌లో! – nellore young man filed a complaint to police against woman who filed a case against jani master
ఆంధ్రప్రదేశ్

Jani Master Case Nellore Complaint,జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె లైంగికదాడి చేసిందంటూ మరో యువకుడు రివర్స్‌లో! – nellore young man filed a complaint to police against woman who filed a case against jani master

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Jani Master Case Nellore Complaint,జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె లైంగికదాడి చేసిందంటూ మరో యువకుడు రివర్స్‌లో! – nellore young man filed a complaint to police against woman who filed a case against jani master
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో బాధితురాలిపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన యువతిపై నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడిందని నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌ ఫిర్యాదు చేశారు.. ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. తన మామ జానీతో కలిసి హైదరాబాద్, చెన్నైలలో సినిమా షూటింగులకు వెళ్లేవాడినని.. తనను ఆ యువతి లైంగికంగా వేధించిందని షమీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై లిఫ్టులు, షూటింగ్‌లో విశ్రాంతి తీసుకునే వాహనం, లాడ్జి గదుల్లో ఇలా తనపై లైంగికంగా దాడి చేసిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. లాడ్జి గదిలో లైంగికంగా దాడి చేయడంతో పాటు తనను నగ్నంగా ఫోటోలు తీసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించిందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని షమీర్ పోలీసుల్ని కోరారు. అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నెల్లూరు పోలీసులు.. కేసు ఇంకా నమోదు చేయలేదు. జానీ మాస్టర్ కేసులో ఈ ట్విస్ట్ సంచలనంగా మారింది.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌ కొరిగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు చేశారు.. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుసార్లు లైంగిక దాడి చేశారని.. ఈ విషయాన్ని బయటపెడితే తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. గత నెలలో హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు. పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరగనుంది. జానీ మాస్టర్‌ భార్యపైనా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఆమెను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే తాజాగా జానీ మాస్టర్ మేనల్లుడు నెల్లూరు పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

UPSC Civils Final Results 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 2025 తెలుగోళ్ల సత్తా.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారో చూశారా?

6 March 2026

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో పాఠశాలలకు వరుస సెలవులు.. ఎప్పుడంటే..

6 March 2026

Acid Attack On 3 Years Child Vijayawada,విజయవాడ: మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి.. స్కూలు టీచర్ అమానుషం.! – teacher attacks on three year old child in vijayawada

6 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులకు శుభవార్త.. ఈ నెలలో మరో పవర్‌ఫుల్‌ బైక్‌..!

6 March 2026

Royal Enfield Guerilla: రాయల్ ఎన్ఫీల్డ్ 450cc లైనప్‌లో హిమాలయన్ 450, గెరిల్లా 450 ఉన్నాయి. గెరిల్లా 450 మొదట…

Airplane Water: విమానం జర్నీ చేసే వారికి అలర్ట్.. ఆ నీళ్లు తాగారో వాంతులు, విరోచనాలు అవుతాయ్‌ జాగ్రత్త!

6 March 2026

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

6 March 2026

Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా

6 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులకు శుభవార్త.. ఈ నెలలో మరో పవర్‌ఫుల్‌ బైక్‌..!

6 March 2026

Airplane Water: విమానం జర్నీ చేసే వారికి అలర్ట్.. ఆ నీళ్లు తాగారో వాంతులు, విరోచనాలు అవుతాయ్‌ జాగ్రత్త!

6 March 2026

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

6 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.