Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Personal Finance: ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి.. కానీ చేతికి రూ.70 లక్షలు

20 March 2026

సీతమ్మ తల్లికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాల్సిందే!

20 March 2026

Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

20 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!
తాజా వార్తలు

Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!

.By .20 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gold And Silver Price Today (1)

సాధారణంగా యుద్ధం వస్తే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్‌ అయింది. గత రెండ్రోజులు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. కారణాలు ఏంటనేది పక్కనబెడితే, ఇది సామాన్యుడికి బిగ్‌ రిలీఫ్‌ అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే ఎవరూ ఊహించని విధంగా మళ్లీ బంగారం ధరలు పుంజుకన్నాయి. శుక్రవారం కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై రూ. 650 పెరిగింది. ఇక సిల్వర్ మాత్రం కేజీ రూ.100 తగ్గి స్వల్ప ఊరటనిచ్చింది.

Gold And Silver Price Today (6)

ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైరదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,50,930గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,50,270, వద్ద స్థిరపడింది. అంటే జస్ట్‌ 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.600లకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,38,350గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,37,740 వద్ద స్థరపడింది.

Gold And Silver Price Today (4)

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,930గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,350వద్ద కొనసాగుతుంది.

Gold And Silver Price Today (3)

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,51,080గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,50,420 వద్ద స్థరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,35,500లు గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,999 గా ఉంది.

Gold And Silver Price Today (2)

ఇక వెండి విషయానికి వస్తే, హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6గంటలకు కేజీ వెండి ధర రూ. రూ.2,64,900 లు ఉండగా దీనిపై 100 రూపాయలు తగ్గి ఉదయం 10 గంటలకు కేజీ బంగారం ధర రూ. రూ.2,64,900 వద్ద స్థిరపడింది. కానీ దేశీయ మార్కెట్‌లో మాత్రం వెండి ధర భారీగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో ఉదయం రూ.2,60,000 ఉన్న కేజీ వెండి ధర 4 గంటల్లోనే రూ.5వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,55,000 వద్ద ట్రేడవుతుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Personal Finance: ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి.. కానీ చేతికి రూ.70 లక్షలు

20 March 2026

సీతమ్మ తల్లికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాల్సిందే!

20 March 2026

Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

20 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Personal Finance: ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి.. కానీ చేతికి రూ.70 లక్షలు

20 March 2026

Personal Finance: ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెకు సురక్షితమైన, బలమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. ఈ ఆలోచనతోనే ప్రభుత్వం…

సీతమ్మ తల్లికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాల్సిందే!

20 March 2026

Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

20 March 2026

Telangana: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు!

20 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Personal Finance: ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి.. కానీ చేతికి రూ.70 లక్షలు

20 March 2026

సీతమ్మ తల్లికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాల్సిందే!

20 March 2026

Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

20 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025165
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.