Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా…! | H-1B Visa Workers to See Major Wage Hike Under New US Labor Department Proposal

27 March 2026

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

27 March 2026

Weather Report: మండే ఎండల్లో చల్లని కబురు.. తెలుగురాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన!

27 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!
తాజా వార్తలు

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

.By .21 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Sindhu Reddie

సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు రితిష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా-2’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మత్తు వదలరా మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం.. మధ్య విడుదలై థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది.

Sindhu Reddie Pic

అలాగే ఓటీటీలోకి కూడా ట్రెండింగ్ లో దూసుకుపోతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ప్రతీ క్యారెక్టర్ కావల్సినంత హ్యుమర్ అందిస్తుంది. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంచితే.. అప్పట్లో ఇన్‌స్టాలో ‘వేర్ ఇజ్ రియా’ అని మీమ్స్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

Sindhu Reddie Pic New

ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా  తన అందంతో కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సినిమాను ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో ప్రతీ పాత్ర ఆకట్టుకోగా ఇప్పుడు ఓ అమ్మడి గురించి నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు.

Sindhu Reddie Pic News

మత్తువదలరా 2 మూవీలో నటి రోషిణికి కూతురు క్యారెక్టర్‌లో నటించిన అమ్మాయి గుర్తుందా.? శాన్వి పాత్ర స్క్రీన్‌పై కనిపించేది కొంతసేపే.. అయినా ఆమె తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఉన్నది కొంతసేపు అయినా ఆమె ప్రేక్షకులను కాట్టిపడేసింది. ఆమె మరెవరో కాదు.. సింధు రెడ్డి.

Sindhu Reddie Pics

ఇన్‌స్టాలో రీల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీకి.. ఇదే మొదటి తెలుగు చిత్రం. ఇన్‌స్టాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా…! | H-1B Visa Workers to See Major Wage Hike Under New US Labor Department Proposal

27 March 2026

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

27 March 2026

రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు, అరుదైన ఘట్టం – కన్నుల పండువగా..!! | Srirama Navami celebrations begin in Ontimitta Kodanda Rama Swamy Temple with Dwajarohanam

27 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా…! | H-1B Visa Workers to See Major Wage Hike Under New US Labor Department Proposal

27 March 2026

International oi-Syed Ahmed Published: Friday, March 27, 2026, 15:05 [IST] అమెరికాలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి…

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

27 March 2026

Weather Report: మండే ఎండల్లో చల్లని కబురు.. తెలుగురాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన!

27 March 2026

రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు, అరుదైన ఘట్టం – కన్నుల పండువగా..!! | Srirama Navami celebrations begin in Ontimitta Kodanda Rama Swamy Temple with Dwajarohanam

27 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా…! | H-1B Visa Workers to See Major Wage Hike Under New US Labor Department Proposal

27 March 2026

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

27 March 2026

Weather Report: మండే ఎండల్లో చల్లని కబురు.. తెలుగురాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన!

27 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025320

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025300

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.