Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్!

23 March 2026

World Cup 2027 : సౌతాఫ్రికా పిచ్‌లపై మనోళ్ల దండయాత్ర.. ఆరుగురు స్పీడ్‌స్టర్లతో బీసీసీఐ ఊరమాస్ ప్లాన్

23 March 2026

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»మేము ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
జాతీయం

మేము ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మేము ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మేము ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము ఎవరి పక్షాన ఉంటాం? అని అడిగేవారికి మా సమాధానం ఒక్కటే.. మేము దేశ ప్రయోజనాల పక్షాన ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుండి ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావం ఏ దేశంపై పడకుండా ఉండటం అసాధ్యమని ప్రధాని అన్నారు. యుద్ధాలు మన సరిహద్దులకు దూరంగా జరుగుతున్నప్పటికీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారతదేశం తన అభివృద్ధి వేగాన్ని తగ్గించలేదని ఆయన గర్వంగా ప్రకటించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

PM Modi: ప్రపంచం ఒక ‘కురుక్షేత్రం’.. ప్రధాని మోదీ ‘సంబుద్ధి’ మంత్రం ఇదే: బరుణ్ దాస్

23 March 2026

TV9 WITT Summit: ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులున్నా మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్.. రాము రావు జూపల్లి కామెంట్స్

23 March 2026

Viral Video: ఎవర్రా మీరంతా..! బీచ్‌లో కారు కడగాలన్న ఫ్తాన్ బెడిసికొట్టింది.. చివరికీ..!

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్!

23 March 2026

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నారసింహ స్వరూపం అత్యంత ఉగ్రత కలిగిన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నారసింహ స్వామి…

World Cup 2027 : సౌతాఫ్రికా పిచ్‌లపై మనోళ్ల దండయాత్ర.. ఆరుగురు స్పీడ్‌స్టర్లతో బీసీసీఐ ఊరమాస్ ప్లాన్

23 March 2026

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

23 March 2026

Indian Railways: ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు బంద్.. రైల్వేశాఖ నుంచి కీలక ప్రకటన.. ఈ రోజుల్లోనే..

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్!

23 March 2026

World Cup 2027 : సౌతాఫ్రికా పిచ్‌లపై మనోళ్ల దండయాత్ర.. ఆరుగురు స్పీడ్‌స్టర్లతో బీసీసీఐ ఊరమాస్ ప్లాన్

23 March 2026

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025232

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025226

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.