Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అప్పుల నుంచి వెంటనే విముక్తి పొందాలా? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్

27 March 2026

Crowds Lined Up Inorbit Mall Vizag,Inorbit mall Vizag: ఇనార్బిట్ మాల్ వద్ద బారులు తీరిన జనం.. వీడియోలు వైరల్ – crowds lined up in front of the inorbit mall in visakhapatnam video goes viral

27 March 2026

ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ | PM Modi To Open Noida International Airport the largest in Asia and the fourth-largest in the world

27 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?
తాజా వార్తలు

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

.By .27 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

IPL 2026 : తొలి మ్యాచ్‌పై వరుణుడి కన్ను.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం, మ్యాచ్ జరుగుతుందా?

IPL 2026 : ఈ వేసవిలో అసలైన క్రికెట్ పండగ మొదలవుతోంది! ఐపీఎల్ సీజన్ 19 (IPL 2026) అట్టహాసంగా ప్రారంభం కానుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. చాలా కాలం తర్వాత చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం తొలగిపోవడంతో, ఈసారి సొంత గడ్డపై ఆర్సీబీ గర్జించనుంది. ఈ ఉత్కంఠభరిత పోరు కోసం క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చిన్నస్వామి స్టేడియం విషయంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఈ స్టేడియంపై ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేయడంతో, బీసీసీఐ ఇక్కడ 5 మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ మరియు ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనుంది. గతేడాది ఈ మైదానంలో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 2 గెలిచి, 3 ఓడిపోయింది. ఇక ఇక్కడ విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. 106 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 3618 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

వరుణుడి అడ్డంకి ఉంటుందా?

శనివారం జరగబోయే ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉంది. బెంగళూరు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అయితే, మ్యాచ్ ప్రారంభమయ్యే సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం కేవలం 5 శాతం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం తక్కువని, ఓవర్లు తగ్గించే ఛాన్స్ ఉండవచ్చని సమాచారం.

కొత్త సారథుల మధ్య పోరు

ఈ సీజన్‌లో ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. ఆర్సీబీ పగ్గాలను రజత్ పాటిదార్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మార్గదర్శకత్వంలో ఆర్సీబీని విజయపథంలో నడిపించాలని రజత్ ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి పవర్‌ఫుల్ ప్లేయర్లతో ఎస్ఆర్‌హెచ్ జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తోంది. పాత శత్రుత్వం, కొత్త కెప్టెన్లు వెరసి ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపడం ఖాయం.

లైవ్ టెలికాస్ట్, సమయాలు

మార్చి 28న సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకుముందు 7:00 గంటలకు టాస్ వేస్తారు. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి ఓపెనింగ్ సెరెమనీ ఉండదని నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. మొబైల్ వినియోగదారులు జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అప్పుల నుంచి వెంటనే విముక్తి పొందాలా? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్

27 March 2026

ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ | PM Modi To Open Noida International Airport the largest in Asia and the fourth-largest in the world

27 March 2026

IPL 2026 RCB : ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం

27 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అప్పుల నుంచి వెంటనే విముక్తి పొందాలా? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్

27 March 2026

ప్రస్తుత కాలంలో చాలా మంది కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పటికీ అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక సమస్య నుంచి విముక్తి…

Crowds Lined Up Inorbit Mall Vizag,Inorbit mall Vizag: ఇనార్బిట్ మాల్ వద్ద బారులు తీరిన జనం.. వీడియోలు వైరల్ – crowds lined up in front of the inorbit mall in visakhapatnam video goes viral

27 March 2026

ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ | PM Modi To Open Noida International Airport the largest in Asia and the fourth-largest in the world

27 March 2026

IPL 2026 RCB : ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం

27 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అప్పుల నుంచి వెంటనే విముక్తి పొందాలా? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్

27 March 2026

Crowds Lined Up Inorbit Mall Vizag,Inorbit mall Vizag: ఇనార్బిట్ మాల్ వద్ద బారులు తీరిన జనం.. వీడియోలు వైరల్ – crowds lined up in front of the inorbit mall in visakhapatnam video goes viral

27 March 2026

ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ | PM Modi To Open Noida International Airport the largest in Asia and the fourth-largest in the world

27 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025329

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025304

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.