Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

28 March 2026

టార్గెట్ ఒకటి… రిజల్ట్ మరోటి… ప్రపంచానికి షాక్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ స్టోరీ !! | success story behind Viagra tablet first making and after results which shock the entire world

28 March 2026

“ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం” | jdvance Confirms US Will Leave Iran Soon: Military to Withdraw Once Current Business Is Finished

28 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?
తాజా వార్తలు

Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

.By .28 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Jonitha Gandi Movies

అడివి శేష్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'డకోయిట్' (Dacoit). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ హీరోయిన్ నటించింది.

Jonitha Gandi Age

ఆమె మరెవరో కాదు జోనితా గాంధీ. ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో తన మధురమైన గొంతుతో, దక్షిణాది, ఉత్తరాదిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా 'అరబిక్ కుత్తు' (పుష్ప), 'మల్లీశ్వరి' వంటి సూపర్ హిట్ పాటలతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

Jonitha Gandi Looks

అయితే, కేవలం గాయనిగానే కాకుండా, ఇప్పుడు ఆమె తనలోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను కూడా చూపించబోతోంది. 'డెకాయిట్' సినిమాలో రాబోయే ఈ మాస్ సాంగ్‌లో జోనితా స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Jonitha Gandi Love

అడివి శేష్ ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, శృతి హాసన్ ఆయనకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Jonitha Gandi Stuns

సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోయిన్లు లేదా స్పెషల్ సాంగ్ ఆర్టిస్టులు ప్రత్యేక గీతాల్లో నటిస్తుంటారు. కానీ, ఒక పాపులర్ సింగర్ ఇలాంటి సాంగ్‌లో నటించడం విశేషం. ఈ పాట సినిమా కథా గమనంలో చాలా కీలకంగా ఉంటుందని, జోనితా గ్లామర్, డ్యాన్స్ ఈ సాంగ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

28 March 2026

టార్గెట్ ఒకటి… రిజల్ట్ మరోటి… ప్రపంచానికి షాక్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ స్టోరీ !! | success story behind Viagra tablet first making and after results which shock the entire world

28 March 2026

“ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం” | jdvance Confirms US Will Leave Iran Soon: Military to Withdraw Once Current Business Is Finished

28 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

28 March 2026

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు…

టార్గెట్ ఒకటి… రిజల్ట్ మరోటి… ప్రపంచానికి షాక్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ స్టోరీ !! | success story behind Viagra tablet first making and after results which shock the entire world

28 March 2026

“ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం” | jdvance Confirms US Will Leave Iran Soon: Military to Withdraw Once Current Business Is Finished

28 March 2026

యుద్ధ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీ రెబల్స్‌..! వచ్చీ రావడంతోనే..

28 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

28 March 2026

టార్గెట్ ఒకటి… రిజల్ట్ మరోటి… ప్రపంచానికి షాక్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ స్టోరీ !! | success story behind Viagra tablet first making and after results which shock the entire world

28 March 2026

“ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం” | jdvance Confirms US Will Leave Iran Soon: Military to Withdraw Once Current Business Is Finished

28 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025372

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025344

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.