Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..! హార్ముజ్ దిగ్బంధంపై కీలక వినతి..! | PM Modi, Trump Hold 40-Minute Call on West Asia Crisis; Stress Need to Keep Strait of Hormuz Open

14 April 2026

Nandyal MP Byreddy Shabari Tears,రోడ్డు ప్రమాదంలో పీఏ మృతి.. హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చేసిన ఎంపీ.. – nandyal mp byreddy shabari tears at pa rajesh naidu who died in a road accident.

14 April 2026

హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ రోజు నుంచే వీటిని తినడం బంద్ చేయండి..

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group
తాజా వార్తలు

Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group

.By .8 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

International

oi-Oneindia Staff

Time
Published: Wednesday, April 8, 2026, 13:15 [IST]

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అదానీ గ్రూప్ వర్సెస్ అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్ (SEC) కేసులో ఒక ఆసక్తికరమైన అడుగు పడింది. తమపై ఉన్న ఆరోపణలను సవాల్ చేస్తూ అదానీ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అమెరికా జిల్లా కోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఏప్రిల్ 7, 2026న న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తి నికోలస్ జి. గారాఫిస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏమిటా ‘ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్’?

అదానీ గ్రూప్‌పై SEC దాఖలు చేసిన ఫిర్యాదును పూర్తిగా కొట్టివేయాలని (Motion to Dismiss) ప్రతివాదులు కోర్టును కోరారు. అయితే, ఈ ఫిర్యాదును కొట్టివేయాలనే అభ్యర్థనను దాఖలు చేసే కంటే ముందు.. దానిపై చర్చించడానికి ఒక ‘ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్’ నిర్వహించాలని అదానీ తరపు లాయర్లు కోరారు. ఈ విన్నపాన్ని కోర్టు ఇప్పుడు ఆమోదించింది.

us-court-approves-pre-motion-conference-in-sec-case-against-adani-group

దీని ద్వారా, అధికారికంగా పిటిషన్లు దాఖలు చేయడానికి ముందే, అసలు ఈ కేసులో ఉన్న లోపాలు ఏంటి? దీనిని ఎందుకు కొట్టివేయాలి? అనే అంశాలపై ఇరు పక్షాలు న్యాయమూర్తి సమక్షంలో చర్చించే అవకాశం లభిస్తుంది.

కేసు కొట్టివేతపై ధీమా!

SEC చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని లేదా ఆ ఫిర్యాదు చెల్లుబాటు కాదని నిరూపించడానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ చర్చల తర్వాత కోర్టు సంతృప్తి చెందితే.. విచారణ ప్రారంభం కాకముందే ఈ కేసును లేదా అందులోని కొన్ని భాగాలను కొట్టివేసే అవకాశం ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ..

అదానీ గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలపై అమెరికా రెగ్యులేటరీ సంస్థలు చూపే నిఘాకు ఈ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రస్తుతానికి కోర్టు ఇరు పక్షాలను సమన్వయం చేసుకుని సమావేశ తేదీని ఖరారు చేయాలని సూచించింది. రాబోయే ‘ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్’లో వెలువడే ఫలితం అదానీ గ్రూప్ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ న్యాయపోరాటంలో అదానీ గ్రూప్ తనపై ఉన్న ఆరోపణల నుంచి విముక్తి పొందుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

English summary

US court allows Adani Group’s pre-motion conference in SEC case. Move may lead to dismissal of charges before trial in major legal battle.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..! హార్ముజ్ దిగ్బంధంపై కీలక వినతి..! | PM Modi, Trump Hold 40-Minute Call on West Asia Crisis; Stress Need to Keep Strait of Hormuz Open

14 April 2026

హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ రోజు నుంచే వీటిని తినడం బంద్ చేయండి..

14 April 2026

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..! హార్ముజ్ దిగ్బంధంపై కీలక వినతి..! | PM Modi, Trump Hold 40-Minute Call on West Asia Crisis; Stress Need to Keep Strait of Hormuz Open

14 April 2026

To Start receiving timely alerts please follow the below steps: Click on the Menu icon…

Nandyal MP Byreddy Shabari Tears,రోడ్డు ప్రమాదంలో పీఏ మృతి.. హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చేసిన ఎంపీ.. – nandyal mp byreddy shabari tears at pa rajesh naidu who died in a road accident.

14 April 2026

హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ రోజు నుంచే వీటిని తినడం బంద్ చేయండి..

14 April 2026

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..! హార్ముజ్ దిగ్బంధంపై కీలక వినతి..! | PM Modi, Trump Hold 40-Minute Call on West Asia Crisis; Stress Need to Keep Strait of Hormuz Open

14 April 2026

Nandyal MP Byreddy Shabari Tears,రోడ్డు ప్రమాదంలో పీఏ మృతి.. హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చేసిన ఎంపీ.. – nandyal mp byreddy shabari tears at pa rajesh naidu who died in a road accident.

14 April 2026

హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ రోజు నుంచే వీటిని తినడం బంద్ చేయండి..

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.