Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..

26 April 2026

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Weather Update: ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు.. వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే..?
ఆంధ్రప్రదేశ్

Weather Update: ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు.. వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే..?

.By .26 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weather Update: ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు.. వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఎండలు మండిపోతుంటే, ఇటు అకాల వర్షాలు ప్రజలను పలకరిస్తున్నాయి. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మిశ్రమంగా ఉండనుంది. రానున్న రెండు, మూడు రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఎండలు పెరిగినప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ – యానాం పరిస్థితి

ఏపీలో ప్రాంతాల వారీగా వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఉత్తర కోస్తాలో రాగల మూడు రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుంది. సీమలో ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతుంది. రానున్న మూడు రోజుల్లో ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉక్కపోత, వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్య గమనిక

బయటకు వెళ్లే వారు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వడగాల్పులు వీచే సమయంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా రాయలసీమ, తెలంగాణలోని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న జిల్లాల ప్రజలు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదని చెప్పారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..

26 April 2026

Ttd Sv Balamandiram Admissions,టీటీడీ ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం.. దరఖాస్తు వివరాలివే.. – ttd invited applications for admissions into sv balamandiram for 2026 to 2027

26 April 2026

Elderly Woman Black Magic Sri Sathya Sai District,అర్ధరాత్రి పూట వచ్చిందెవరు, ఎవరామె? మడకశిరలో మిస్టరీగా మారిన వ్యవహారం.. – an elderly woman performed strange rituals in front of a shop at midnight in madakasira of sri sathya sai district

26 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..

26 April 2026

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్నుపై పంచాయతీల్లో కూడా 5 శాతం రాయితీ…

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026

Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే ఊహించని ప్రమాదం..

26 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..

26 April 2026

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.