Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Credit Card: క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

12 March 2026

Healthy Breakfast: షుగర్ పేషెంట్లకు వరం! రాగి పిండితో మృదువైన ఇడ్లీలు ఈజీగా చేసేయండిలా..

12 March 2026

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Pushpa 2 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
తాజా వార్తలు

Pushpa 2 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

.By .27 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pushpa 2 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గతేడాది డిసెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటివరకు రూ. 1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది.
ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తోంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలామంది వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మరో మూడు రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతుందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే ‘పుష్ప2: ది రూల్‌’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ రీలోడెడ్‌ వెర్షన్‌ను డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది.

జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడెడ్‌ వర్షన్‌ గురువారం రిలీజ్‌ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లో చూపిస్తోంది. కాగా డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే రన్ టైమ్ తో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నూ పుష్ప 2 స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

#Pushpa2TheRule is now Indian Cinema’s INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥

The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2

Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE

— Pushpa (@PushpaMovie) January 6, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Credit Card: క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

12 March 2026

Healthy Breakfast: షుగర్ పేషెంట్లకు వరం! రాగి పిండితో మృదువైన ఇడ్లీలు ఈజీగా చేసేయండిలా..

12 March 2026

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Credit Card: క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

12 March 2026

పాన్ కార్డు ఇప్పుడు తప్పనిసరి: ఇకపై కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి పాన్ కార్డు ఉండటం…

Healthy Breakfast: షుగర్ పేషెంట్లకు వరం! రాగి పిండితో మృదువైన ఇడ్లీలు ఈజీగా చేసేయండిలా..

12 March 2026

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

12 March 2026

Shakeela: ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Credit Card: క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

12 March 2026

Healthy Breakfast: షుగర్ పేషెంట్లకు వరం! రాగి పిండితో మృదువైన ఇడ్లీలు ఈజీగా చేసేయండిలా..

12 March 2026

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.