Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

3 July 2025

IDFC Scholarship 2025: పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

3 July 2025

ఇదెక్కడి ఘోరంరా సామీ.. ఫ్రెండ్‌ను అమ్మాయిగా మార్చి అత్యాచారం.. ఆపై డబ్బులు..

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chicken Price Today: చికెన్‌ ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. కిలో ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్

Chicken Price Today: చికెన్‌ ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. కిలో ఎంతో తెలుసా?

.By .18 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chicken Price Today: చికెన్‌ ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. కిలో ఎంతో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chicken Price Today: చికెన్‌ ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. కిలో ఎంతో తెలుసా?

హైదరాబాద్, ఆగస్టు 18: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు దిగొచ్చాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్‌ రేట్లు చూసి సామాన్యుడు తినలేక గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు. శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ నెల మొదటి వారం నుంచి చికెన్‌ ధరలు రోజురోజుకు పతనమవుతూ వచ్చాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలతో మహిళలు యమ బిజీగా ఉంటారు. దీంతో మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వరు. మగవారు నేరుగా చికెన్‌ కొని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లి తినాల్సిందే. దీంతో చికెన్‌ వినియోగం తగ్గి ధరలు కూడా పడి పోయాయి. మరోవైపు పూజలు, వ్రతాలతో సంబంధం లేని మరి కొందరు మాంసం ప్రియులు ఇదే అదనుగా చికెన్‌ లాగించేస్తున్నారు.

ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్‌ ధర.. ఆగస్టు 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి పడిపోయింది. ఆగస్టు 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఆదివారాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీంతో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఆదివారం రాగానే చికెన్‌ రేట్లు అమాంతం పైకి ఎగబాకుతాయి. కానీ శ్రావణ మాసం కావడంతో అసలు కొనేవారే కరువయ్యారు.

దీనిపై చికెన్‌ సెంటర్‌ యజమానులు మాట్లాడుతూ.. త్వరలోనే మళ్లీ చికెన్‌ ధరలు పుంజు కుంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం శ్రావణమాసం కావడం, ఇతర పూజలు ఉన్నందున చికెన్‌ ధర రూ.150కి తగ్గిందని, గత నెలలో రూ.280 వరకు ఉందని అన్నారు. ఈ నెలలో వివాహాలు, శుభాకార్యాలు కూడా ఉన్నందున చికెన్‌ ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Perecherla To Kondamodu National Highway 167 Ag,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగు లైన్లు.. హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు – new proposal that perecherla to kondamodu national highway 167 ag to connect with amaravati outer ring road

3 July 2025

Guntur Singaiah Wife Shocking Allegations,గుంటూరు సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు – guntur singaiah wife shocking allegations on his husband death

3 July 2025

తిరుపతి గోవిందరాజు స్వామి గుడి దగ్గర అగ్నిప్రమాదం

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

3 July 2025

పండ్లలో 80 శాతం నీరు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, శరీరానికి కావాల్సిన పీచు పదార్థం, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి మన…

IDFC Scholarship 2025: పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

3 July 2025

ఇదెక్కడి ఘోరంరా సామీ.. ఫ్రెండ్‌ను అమ్మాయిగా మార్చి అత్యాచారం.. ఆపై డబ్బులు..

3 July 2025

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్‌ చేయలేక.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎంతకు దిగజారారో చూడండి?

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

3 July 2025

IDFC Scholarship 2025: పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

3 July 2025

ఇదెక్కడి ఘోరంరా సామీ.. ఫ్రెండ్‌ను అమ్మాయిగా మార్చి అత్యాచారం.. ఆపై డబ్బులు..

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.