Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: సజీవంగా ఉన్న మేకను మింగేసిన భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌!

3 July 2025

Pedakakani: ఆహా.. పాత బంగారం ఎక్కువ రేటుకు కొంటున్నారు – కరెన్సీ కూడా సీల్ కట్టలు ఇస్తున్నారు – తర్వాత

3 July 2025

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rain Alert: వర్షాలే.. వర్షాలు.. ఆ ప్రాంతాల్లో కుండపోత.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్

Rain Alert: వర్షాలే.. వర్షాలు.. ఆ ప్రాంతాల్లో కుండపోత.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

.By .19 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rain Alert: వర్షాలే.. వర్షాలు.. ఆ ప్రాంతాల్లో కుండపోత.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Rain Alert

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వచ్చే మూడు రోజులు వానలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్న ఉత్తర అంతర్గత కర్నాటకపై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సగటు సముద్రమట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు రాయలసీమ – పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు.. కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

Ap Rain

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

Rain Alert

బుధవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

Ap Rain Alert

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

Rain Alert

రాయలసీమ:- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

Rains Ap

బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pedakakani: ఆహా.. పాత బంగారం ఎక్కువ రేటుకు కొంటున్నారు – కరెన్సీ కూడా సీల్ కట్టలు ఇస్తున్నారు – తర్వాత

3 July 2025

Rayachoti Terror Module,రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్ – kurnool range dig koya praveen details about kadapa rayachoti terror camp module of andhra pradesh

3 July 2025

గిరిజనులకు వీరమల్లు కానుక.. ఏజెన్సీ వాసులకు మామిడి పండ్లు పంపిన డిప్యూటీ సీఎం – deputy cm pawan kalyan sends organic mangoes to kuridi villages of araku agency

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral Video: సజీవంగా ఉన్న మేకను మింగేసిన భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌!

3 July 2025

కొన్ని దృశ్యాలను చూస్తే భయంకరంగా ఉంటుంటాయి. కానీ ఈ భయానక దృశ్యం కెమెరాలో బంధించినప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి…

Pedakakani: ఆహా.. పాత బంగారం ఎక్కువ రేటుకు కొంటున్నారు – కరెన్సీ కూడా సీల్ కట్టలు ఇస్తున్నారు – తర్వాత

3 July 2025

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025

ఇంట్లో నుంచి కేకలు వేస్తూ మహిళ బయటకు పరుగులు.. గుమ్మం దాటేలోగా క్షణాల్లో ప్రాణాలు ఆవిరి! ఏం జరిగిందంటే

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral Video: సజీవంగా ఉన్న మేకను మింగేసిన భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌!

3 July 2025

Pedakakani: ఆహా.. పాత బంగారం ఎక్కువ రేటుకు కొంటున్నారు – కరెన్సీ కూడా సీల్ కట్టలు ఇస్తున్నారు – తర్వాత

3 July 2025

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.